Pomegranate : దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే… వీరికి మాత్రం విషంతో సమానం… ఏమిటది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pomegranate : దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే… వీరికి మాత్రం విషంతో సమానం… ఏమిటది…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 February 2025,8:00 am

Pomegranate  : దానిమ్మకాయ గింజలను చూస్తే నోరూరిపోతుంది. ఈ ఎర్రని దానిమ్మ గింజలు ముత్యాల లాగా భలేగా ఉంటాయి. చూడగానే ఎర్రని కెంపులను తలపించే ఈ దానిమ్మ పండు గింజలను అందరూ ఇష్టంగా తింటారు. నీ దానిమ్మ గింజలను జ్యూసులలోనూ మరియు వివిధ ఆహార పదార్థాలలోనూ వినియోగిస్తుంటారు. దానిమ్మకాయ వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కింద దానిమ్మ గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మ పండు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ దానిమ్మ పండు. జ్వరం వచ్చిన వారికి పెడతారు. దీన్ని తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి. వ్యాధితో పోరాడే శక్తి వస్తుంది. వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య పెరిగితే, వాటిని మళ్లీ తిరిగి పెంచడానికి దానిమ్మ గింజలు ఎంతో ఉపయోగపడతాయి. దానిమ్మ పండులో విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, బాస్వరం, పొటాషియం,ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానిమ్మ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా పెరుగుతాయి. దానిమ్మ గింజలని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే కణ విభజనకు మరియు రక్త పోటును నియంత్రించుటకు సహాయపడుతుంది.

Pomegranate దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే వీరికి మాత్రం విషంతో సమానం ఏమిటది

Pomegranate : దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే… వీరికి మాత్రం విషంతో సమానం… ఏమిటది…?

అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మంలో కాంతిని నింపుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎంతో తోడ్పడుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతుంది. ఇది పండు మాత్రమే కాదు, నీ తొక్క మరియు విత్తనాలు మరియు పువ్వుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ రాకపు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ దానిమ్మ పండును అస్సలు తినకూడదు. దీనికి దూరంగా ఉండాలి.

Pomegranate చర్మ అలర్జీలు ఉన్నవారికి అంత మంచిది కాదు

చర్మ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను తినకూడదు. ఈ పండును తింటే సమస్య మరింత తీవ్రవం అయ్యే అవకాశం ఉంది. దానిమ్మ పండ్లు తింటే చర్మంపై మచ్చలు, అలర్జీస్ వంటి సమస్యలు పెరుగుతాయి. కావున వీటిని అతిగా తినకపోవడం మంచిది. లిమిట్ గా తినాలి. అంటున్న వైద్యులు.

Pomegranate తక్కువ రక్తపోటు ఉన్నవారు తినకూడదు

కు రక్తపోటు అంటే లో బీపీ ఉన్నవారు దాన్నిమ్మ పండ్లను తినకూడదు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసన్న ఇంకా మందగిస్తుంది. అలాగే రక్తపోటుకు మందులు వాడేవారు దానిమ్మ హానికరమని నిపుణులు తెలియజేస్తున్నారు.

Pomegranate రక్త పోటుకు డేంజర్ ఏ

అలాగే అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా దానిమ్మ పండు డేంజర్. మూత్రపిండ సమస్యలు ఉన్నవారికి నిమ్మ తింటే సమస్య మరింత తీవ్రయే అవకాశముంది. సైడ్ సమస్యలు ఉన్నవారు కూడా దానిమ్మ పండ్లు తింటే హార్మోన్ల అసం అసమతుల్యత ఏర్పడుతుంది. ఏ పరిగడుపున కూడా ఎప్పుడూ దానిమ్మ పండును తినకూడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు : మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మ పండును తినకూడదు. శరీరంలో చక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలోపరితంగా పెరుగుతాయి. దానిమ్మలు సహజ చక్రాలు ఉంటాయి. రక్తంలో గ్లూకోజుల స్థాయిలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి,షుగర్ పేషెంట్లు దానిమ్మ పండును తినకుండా ఉండడమే మంచిది.

అజీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు : జీర్ణక్రియ సరిగా లేని వ్యక్తులు, అజీర్ణంతో బాధపడేవారు దానిమ్మ పండ్లకు దూరంగా ఉంటే మంచిది. దీనివల్ల ఉబ్బరం, అసౌకర్యాన్నికి ఊరవుతారు. అంటే దానిమ్మ పండు చల్లని స్వభావం కలిగిన పండు. స్వభావం ఉండటం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. ఇంకా కాలేయ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లు తినకపోవడమే మంచిది. దీనివల్ల జీర్ణక్రియ పై ప్రతికూల ప్రభావం చూపగలదు. మరియు అసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ దానిమ్మ పండ్లు తింటే సమస్య ఆ మరింత తీవ్రవం అవుతుంది. కాబట్టి తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది