Pomegranate : దానిమ్మ పండ్లను అధికంగా తీసుకుంటున్నారా..?అయితే జాగ్రత్త..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pomegranate : దానిమ్మ పండ్లను అధికంగా తీసుకుంటున్నారా..?అయితే జాగ్రత్త..!!

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,10:00 am

Pomegranate : దానిమ్మ పండు అందరికీ నచ్చేపండు.. సంవత్సరం అంతా దొరికే పండు.. రుచిగా పోషక విలువలతో ఉండే పండు. గుండె పనితీరును మెరుగుపరచడం దగ్గర నుంచి రోగనిరోధక శక్తిని పెంచే వరకు దానిమ్మ పండు మనకు చేసే మేలు అంతా కాదు.. అయితే దానిమ్మ పండు శరీరం లోపలికి కాదు బయటికి కూడా ఎంత హెల్ప్ చేస్తుంది. చర్మం మృదువుగా చేస్తుంది. ముడతలు రాకుండా చూస్తుంది. చర్మం మీద ఉండే మచ్చల్ని పోగొడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లియర్ బ్యూటిఫుల్ స్కిన్ కోసం తీసుకునే ఈ ఒక్క పండుతో అయిపోతుంది. ఈ పండుని మీరు మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోండి. న్యాచురల్ ఆయిల్ పోకుండా మురికి జిడ్డు మాత్రమే పోతాయి. చర్మం బాగా లాగినట్లుగా ఈ కడిగేసే వరకు ఇబ్బంది పడుతుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మ పండును కొందరు తింటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం..శరీరంలో రక్త కొరతను తీర్చడానికి దానిమ్మను ఉపయోగిస్తారు. కానీ దానిమ్మ పండును అధికంగా తీసుకుంటే అది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. దానిమ్మ పండును ఎక్కువగా తినడం వల్ల దగ్గు అలర్జీ, వంటి అనేక సమస్యలు వస్తాయి. దానిమ్మ పండ్లను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దానిమ్మను ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తీసుకోవడం వల్ల శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడంతో పాటు అలర్జీలు కూడా రావచ్చు ఇది సకాలంలో నియంత్రించబడకపోతే కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఎనర్జీ తో బాధపడేవారు కూడా దానిమ్మకు దూరంగా ఉండాలి. శరీరానికి దాని సొంత స్వభావం ఉంటుంది. మరి చల్లగా ఇస్తే నష్టం. వేడిగా ఇస్తే కూడా నష్టమే. దానిమ్మ పండు రుచి చల్లదనాన్ని ఇస్తుంది. దానిమ్మ పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎస్డిటి వస్తుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది