Pregnancy Tips : గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఈ కూరగాయను తినకూడదు… పుట్టబోయే శిశువుకు ప్రమాదం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pregnancy Tips : గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఈ కూరగాయను తినకూడదు… పుట్టబోయే శిశువుకు ప్రమాదం…?

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,10:00 am

Pregnancy Tips : స్త్రీలకు గర్భాధారణ సమయంలో కొన్ని కూరగాయలను తినకూడదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ కూరగాయ వంకాయ. కొంతమంది వంకాయను బేగున్ అని కూడా పిలుస్తారు. అంటే దీనికి ఎటువంటి లక్షణాలు లేవు. వంకాయలు తింటే చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గర్భవతులకు ఇది ఎంతో ప్రమాదకరం అని నిరూపించవచ్చు. గర్బాధారణ సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఐరన్ క్యాల్షియం ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు కూరగాయలు పాలు, పెరుగు, పప్పులు, గోధుమ, బీన్లు లాంటి పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యంగా ఉండి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్స్, మద్యపానాలు, అధిక క్యాప్సిన్, పొగ తాగటం వంటి అలవాటులను పూర్తిగా మానుకోవాలి. అలా మానుకోవాల్సిన ఆహారాల్లో ఈ కూరగాయ టాప్ లో ఉంటుంది. అదేంటో కాదు వంకాయ. అసలు ఎందుకు తినకూడదు తెలుసా…

Pregnancy Tips గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఈ కూరగాయను తినకూడదు పుట్టబోయే శిశువుకు ప్రమాదం

Pregnancy Tips : గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఈ కూరగాయను తినకూడదు… పుట్టబోయే శిశువుకు ప్రమాదం…?

Pregnancy Tips వంకాయని ఎందుకు తినకూడదు

వంకాయని కొంతమంది అని పిలుస్తారు. అంటే దానికి ఎటువంటి ప్రత్యేక లక్షణాలు లేవు. అయితే, గర్భాధారణ సమయంలో వంకాయ తినడం ప్రమాదకరంగా ఉంటుంది. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి,దూరంగా ఉండండి. వంకాయ తినడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరుగుతుంది. క్వీన్స్ లాండ్ క్లినిక్ ప్రకారం, వంకాయలో ఫైటో హార్మోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతాయి. ఈస్ట్రోజన్ అధికంగా ఉండడం వల్ల ప్రతిస్థిరానని హార్మోన్ ప్రభావితం అవుతుంది.ఇది గర్భాదారణ సమయంలో రక్తస్రావానికి కారణం అవుతుంది. పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, వంకాయ వేడిగా ఉంటుందని డైటీషియన్ మమత సింగ్ అంటున్నారు. దీనివల్ల వాంతులు, తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు పెరుగుతాయి.

వంకాయలో కేలరీలు తక్కువగా ఉన్న, ఉడకబెట్టిన తరువాత దాన్ని లైసెమిక్స్ సూచిక పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. గర్భాదారణ సమయంలో, చక్కెర, రక్తపోటును అదుపులో ఎంచుకోవడం ముఖ్యం. ఈ వంకాయలు అధిక మోతాదులో ఫైబర్ ఉండటం వల్ల కడుపునొప్పి, అలర్జీస్, బద్ధకం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ సమస్యలను నివారించుటకు పూర్తిగా వంకాయని తినడం ఆపేయాలి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది