Rose Water : ఈ సమస్యలన్నీ రోజ్ వాటర్ తో చెక్.. నమ్మలేని నిజాలు తెలుసుకోండి..!
Rose Water : రోజ్ వాటర్ అంటే ఏంటో తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది. ముఖ్యంగా మహిళలంతా కూడా ఈ రోజ్ వాటర్ ని తమ అందాన్ని పెంచుకోవడం కోసం వాడుతారు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికే కాకుండా రోజ్ వాటర్ తో మీరు నమ్మలేని ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. గులాబీ నీరు అదే రోజ్ వాటర్ ఇన్నాళ్లు కేవలం అందానికి మాత్రమే వాడుతారని అనుకుంటారు. మహిళలు […]
ప్రధానాంశాలు:
Rose Water : ఈ సమస్యలన్నీ రోజ్ వాటర్ తో చెక్.. నమ్మలేని నిజాలు తెలుసుకోండి..!
Rose Water : రోజ్ వాటర్ అంటే ఏంటో తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది. ముఖ్యంగా మహిళలంతా కూడా ఈ రోజ్ వాటర్ ని తమ అందాన్ని పెంచుకోవడం కోసం వాడుతారు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికే కాకుండా రోజ్ వాటర్ తో మీరు నమ్మలేని ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. గులాబీ నీరు అదే రోజ్ వాటర్ ఇన్నాళ్లు కేవలం అందానికి మాత్రమే వాడుతారని అనుకుంటారు. మహిళలు ఎక్కువ చర్మ సౌందర్యానికి దీన్ని వాడతారు. కానీ దీన్ని వంటల్లో కూడా వాడొచ్చని చెబుతున్నారు నిపుణులు. రోజ్ వాటర్ రాసుకోవడం వల్ల చర్మం మీద హైడ్రేట్ లు చక్కగా మెరుస్తాయి. చర్మంపై ఉండే మట్టి, ఏదైనా సమస్య ఉన్నా పోతాయి. రోజ్ వాటర్ ని క్లెన్సర్ లేక టోనర్ గా కూడ వినియోగిస్తారు. పర్ఫ్యూం అంటే ఇష్టం ఉండని ఎంతోమంది రోజ్ వాటర్ స్ప్రే ని వాడుతుంటారు.,
Rose Water రోజ్ వాటర్ రాసుకుంటే మంచి సువాసన..
అంతేకాదు చంకల్లో, మణికట్టుపై రోజ్ వాటర్ రాసుకుంటే మంచి సువాసన వస్తుంది. రోజ్ వాటర్ ను మిస్డ్ గా వాడుతుంటారు. రోజ్ వాటర్ ని బాట్ లో పోసుకుని ముఖానికి స్ప్రే చేసుకుంటారు. ఆ తర్వాత మెత్తని క్లాత్ తో తుడుచుకుంటే చర్మం మీద ఉన్న మురికి, దుమ్ము, ధూళి, క్రిములు అన్ని మాయమవుతాయి. రోజ్ వాటర్ వాసన వల్ల హెడేక్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
రోజ్ వాటర్ కేవలం చర్మానికే కాదు తలకు కూడా అప్లై చేయొచ్చు. చలికాలం లో పొడి బారే జుట్టుకి రొజ్ వాటర్ పెట్టొచ్చు. తనస్నానం తర్వాత్ రోజ్ వాటర్ పెట్టుకుంటే మంచిది. ఇలా చేస్తే జుట్టు చాలా సున్నితంగా సిల్కీగా కూడా మారుతుంది. ఐతే రోజ్ వాటర్ ని తాగడం చేయకూడదు. అది వంటల్లో వాడే విధానం కూడా సరైన నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.