Chicken : రోజు చికెన్ తింటే కలిగి నష్టాలు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken : రోజు చికెన్ తింటే కలిగి నష్టాలు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!!

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,8:00 am

Chicken ; నాన్ వెజ్ ప్రియుల్లో చికెన్ అత్యంత ముఖ్యమైన ఆహారం చికెన్. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం ఇది. చికెన్ ప్రోటీన్ తో నుండి ఉంటుంది. మరియు శరీరానికి చాలా పోషకాలను కూడా అందిస్తుంది. కానీ రోజు చికెన్ తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఇది కొలెస్ట్రాల్ని పెంచుతుంది. చికెన్ సరైన పద్ధతిలో తింటే కొలెస్ట్రాల స్థాయిలు పెరగవు. ఇది మీరు ఎలా తింటున్నారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. రెగ్యులర్గా ఫ్రై చికెన్ తినే వారైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.

కొలెస్ట్రాల్ట్స్ టైం నియంత్రించుకోవడానికి కాల్చిన లేదా ఉడికించిన చికెన్ తినడం మంచిది. చికెన్ అధిక వేడి ఆహారంగా పరిగణించబడుతుంది.ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనికి కారణంగా కొంతమందికి ముఖ్యంగా వేసవిలో ముక్కు కావడం ఉండవచ్చు. ప్రతిరోజు చికెన్ తినడం వల్ల కూడా ఇలాంటీ పరిస్థితులు ఏర్పడతాయి. చికెన్ ఎక్కువ మోతాదుల తింటే ఏ దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా.. ఇలాంటిచికెన్ వల్ల మనకు పెద్దగా ప్రమాదం లేదు.

కానీ కాసులకు కక్కుర్తి పడే కల్తీ గాళ్ళు అవి 60 రోజులు వయసు రాకుండానే కోడి పిల్లల మెడ తొడలకు స్టెరాట్ ఎక్కించి 25 రోజుల్లోనే వాటిని తొందరగా పెరిగేలా అభివృద్ధి చేసి మాంసం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.దీనితో 200 రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇలాంటి చికెన్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇకనుండి చికెన్ కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనండి..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది