Diabetes : 30 ఏళ్లలో షుగర్ వస్తే.. 14 ఏళ్ల ముందే మరణం… దీన్ని ఎలా తగ్గించుకోవాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : 30 ఏళ్లలో షుగర్ వస్తే.. 14 ఏళ్ల ముందే మరణం… దీన్ని ఎలా తగ్గించుకోవాలి…!

Diabetes : డయాబెటిస్ అనే వ్యాధి వ్యక్తి సగటు ఆయురారోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎంత కాలంగా షుగర్ తో బాధపడుతుంటే అంత ఎక్కువ సమస్యలు ముప్పు పెరిగిపోతూ ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న 19 దేశాల్లో 15 లక్షల మంది ప్రజలు మంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణ వచ్చినట్లు వైద్య నిపుణులు తెలిపారు. డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీలో ప్రచురించమైన నివేదనగా తెలిపింది. ఈ షుగర్ వ్యాధిని నివారించడం సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన […]

 Authored By jyothi | The Telugu News | Updated on :4 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Diabetes : 30 ఏళ్లలో షుగర్ వస్తే.. 14 ఏళ్ల ముందే మరణం... దీన్ని ఎలా తగ్గించుకోవాలి...!

Diabetes : డయాబెటిస్ అనే వ్యాధి వ్యక్తి సగటు ఆయురారోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎంత కాలంగా షుగర్ తో బాధపడుతుంటే అంత ఎక్కువ సమస్యలు ముప్పు పెరిగిపోతూ ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న 19 దేశాల్లో 15 లక్షల మంది ప్రజలు మంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణ వచ్చినట్లు వైద్య నిపుణులు తెలిపారు. డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీలో ప్రచురించమైన నివేదనగా తెలిపింది. ఈ షుగర్ వ్యాధిని నివారించడం సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే అకాల మరణాల ముప్పు తగ్గుతాయి. క్రమంతప్పకుండా మందులు వేసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల షుగర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోండి. డయాబెటిస్ వల్లే కాదు.. హైపర్ టెన్షన్ కారణంగానూ రక్తనాళాలు దెబ్బతింటాయి. కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు కదా.. అని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడం అస్సలు మంచిది. కానే కాదు మూడు నెలలకు సంప్రదించి పరీక్షించుకోవాలి. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం తో గ్లూకోస్ మోతాదులు పెరగవచ్చు. మీకు ఇప్పటికే చాలా విషయాల ద్వారా తెలిసి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు కానీ ఒక్కసారి చెప్పాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం అలాగే మంచిగా ఉంటుంది. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.అధిక ఆదాయం ఉన్న 19 దేశాల్లో 15 లక్షల మంది ప్రజలు మంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణ వచ్చినట్లు డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీలో ప్రచురించమైన నివేదనగా తెలిపింది.

యువత టైప్ టు డయాబెటిస్ కి గురి కాకుండా నివారించడం సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే అకాల మరణాల ముప్పు తగ్గుతాయి. నివేదన సూచించింది. ఎక్కువ సమయం కూర్చోవడం శరీర వ్యాయామం లేకపోవడం అంటే కారణం వల్ల టైప్ టు డయాబెటిస్ కేసులు పెరుగుతుందని దీని మీద పేర్కొంది. శాస్త్రవేత్తల బృందం ఈ నివేదన రూపొందించింది. అమెరికా దేశాల్లో ఈ పరిశోధన కొనసాగింది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది