Mango : ఎండాకాలం వచ్చేసింది… నోరూరించే మామిడి పండ్లు కూడా వచ్చేసాయి.. ఇక అనారోగ్యాన్ని తరిమికొట్టండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mango : ఎండాకాలం వచ్చేసింది… నోరూరించే మామిడి పండ్లు కూడా వచ్చేసాయి.. ఇక అనారోగ్యాన్ని తరిమికొట్టండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Mango : ఎండాకాలం వచ్చేసింది... నోరూరించే మామిడి పండ్లు కూడా వచ్చేసాయి.. ఇక అనారోగ్యాన్ని తరిమికొట్టండి...?

Mango : ఎండాకాలం వచ్చిందంటే కొన్ని ఆ సీజన్లో దొరికే పండ్లు మనకు అందుబాటులో లభిస్తాయి. వేసవి వచ్చిందంటేనే మామిడి పండ్ల సీజన్ కూడా వస్తుంది. నోరూరించే ఈ మామిడి పండ్లు చాలా ఇష్టంగా తింటుంటారు. మామిడిపండు పండ్లకే రారాజు. ఏ కాలంలో లభించే పండ్లు, కాలంలో తింటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాగే వేసవిలో వచ్చే ఈ మామిడిపండు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు. మామిడి పండ్లు తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి…? మామిడి పండ్లు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. ఈ మామిడి పండ్ల గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం…

Mango ఎండాకాలం వచ్చేసింది నోరూరించే మామిడి పండ్లు కూడా వచ్చేసాయి ఇక అనారోగ్యాన్ని తరిమికొట్టండి

Mango : ఎండాకాలం వచ్చేసింది… నోరూరించే మామిడి పండ్లు కూడా వచ్చేసాయి.. ఇక అనారోగ్యాన్ని తరిమికొట్టండి…?

Mango  మామిడిపండు ఆరోగ్య ప్రయోజనాలు

వేసవికాలంలో లభించే మామిడి పండ్లను తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మామిడిలో సుగుణాలు చర్మానికి తేమను అందించి, చర్మానికి నిహారింపు ని తెస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను త్వరగా రాకుండా ముడతలు రాకుండా చేస్తుంది. ఈ మామిడి పండును తింటే యవ్వనంగా కనిపించవచ్చు. 60 ఏళ్ల వారు 20 ఏళ్ల వయసున్న వారు లాగా కనిపించవచ్చు.

మామిడిలో ఉండే పోషకాలు : మామిడి పండులో, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హీనత సమస్యతో బాధపడే వారికి మామిడిపండు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. హిమోగ్లోబిన్ని పెంచుతుంది. ఈ సీజన్లో రోజు ఈ మామిడి పండ్లని తినడం అలవాటు చేసుకోండి. ఈ మామిడిపండు ఉబకాయం ఈ సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, పోలిక్ యాసిడ్ ఇవన్నీ ఎంతగానో శరీరానికి ఉపయోగపడతాయి. ఉబకాయ సమస్య ఉన్నవారు ఈ మామిడిపండును తీసుకుంటే మేలు జరుగుతుంది.

మామిడికాయ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ మామిడి పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలకపాత్రను పోషిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం. నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇంకా మామిడి పండ్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలకపాత్రను పోషించగలదు. ఇందులో ఉన్న మంచి గుణాలు చుండ్రు, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. మోతాదుల్లో తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. లిమిట్ గా తీసుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది