Moduga Tree : మోదుగ చెట్టుతో అవాక్కయ్యే లాభాలు… దీని గురించి తెలిస్తే… వదలనే వదలరు….?
ప్రధానాంశాలు:
మోదుగ చెట్టుతో అవాక్కయ్యే లాభాలు... దీని గురించి తెలిస్తే... వదలనే వదలరు....?
Moduga Tree : మోదుగ చెట్టు గురించి మీకు తెలుసా… దీనిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. ఇది వేసవి కాలంలో చెట్టు నిండా విరగ పూస్తుంది. ఇది చెట్టు నిండా గులాబీ, పసుపు, ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు, వేర్లు, పూలు ఇలా అన్ని భాగాలు పలు రకాలుగా ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మోదుగు చెట్టులో ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

Moduga Tree : మోదుగ చెట్టుతో అవాక్కయ్యే లాభాలు… దీని గురించి తెలిస్తే… వదలనే వదలరు….?
ఇటువంటి చెట్లు ప్రపంచవ్యాప్తంగా మొక్కలు ఎన్నో ఉన్నాయి. వీటిని అనేక ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. వీటిని అనేక ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. ఈరోజు మనం పువ్వులు, బెరడు, ఆకులు సహా ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగిన ఒక చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. పుష్పించే ఈ చెట్టు పొడి చర్మాన్ని ప్రకాశంవంతంగా మార్చగలదు. మధుమేహ రోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవికాలంలో విరబూసే ఈ చెట్టు నిండా గులాబీ, పసుపు, ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు, వేర్లు, పూలు ఇలా అన్ని భాగాలు కూడా రకరకాలుగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేదంలో . ఆయా ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
నీకు ఏదైనా గాయం అయితే మోదుగ చెట్టు ఆకులను, బెరడును మెత్తగా చేసి పేస్టులా గాయం మీద పూయాలి. అది గాయాని త్వరగా నయం చేయుటకు ఉపయోగపడుతుంది. మోదుగ చెట్టు ఆకుల రసం తీసి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్ర లోపు వస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. చర్మం పొడి మారడం, దురద వంటి సమస్యలు ఉంటే దాని పువ్వులను పేస్టులా చేసి అప్లై చేయాలి. సమస్య కొన్ని రోజులకు నయమవుతుంది. చర్మం కూడా మెరుస్తుంది. కడుపులో పురుగులు ఉంటే, మోదుగ పూలను ఎండబెట్టి పొడి చేసి గోరువెచ్చని నీటితో త్రాగాలి. ఎందుకు చెట్టు రసంలో చేసిన కషాయం తీసుకుంటే వార్తలేష్మాలు, మూల రోగాలు, స్త్రీ వ్యక్తిగత వ్యాధులు నయమవుతాయి. మోదుగ ఆకులో చేసిన విస్తరిలో భోజనం చేస్తే కడుపులో గడ్డలు, రక్తంలో వేడి, పైత్యం తగ్గుతాయి, వయసు పై పడకుండా, ఎన్నో వ్యాధులను జయించి చివరకు అమృత శక్తిని అందించగల అమృత శక్తి మోదుగు చెట్టుకి ఉంది.
గ్రామ మోదుగు గింజల్లో చూర్ణానికి ఐదు గ్రాముల బెల్లం కలిపి నూరి పరగడుపున తింటే బహిష్టు నొప్పి తగ్గుతుంది. మోదుగు గింజలలో నిమ్మరసం మెత్తగా నూరి గంజి, తామరులకు పైన పూస్తే ఒక రోజులోనే రోగం తగ్గుతుంది. మోదుగ గింజలను మంచినీటిలో మెత్తగా నూరి కుంకుడు గింజలంతా మాత్ర చేసి ఆరబెట్టుకుని రెండు పూటలా ఒక మాత్ర వేసుకుంటే మూల వ్యాధి తగ్గుతుంది.