Tea Water : మీ జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలంటే.. ఈ టీ ఆకులతో ఇలా చేస్తే చాలు…!
Tea Water : ఇటీవల లో ప్రతి ఒక్కరు కనిపించే సమస్య జుట్టు రాలడం ,చుండ్రు, తెల్లబారిపోవడం, జుట్టు చిట్లడం ఇలా ఎన్నో రకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. చాలామంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అలాగే మెడిసిన్ వాడి విసిగిపోయి ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఓ చక్కని రెమిడి నీ తెలుసుకోబోతున్నాం. జుట్టు పొడవుగా దృఢంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత షాంపూ […]
ప్రధానాంశాలు:
Tea Water : మీ జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలంటే.. ఈ టీ ఆకులతో ఇలా చేస్తే చాలు...!
Tea Water : ఇటీవల లో ప్రతి ఒక్కరు కనిపించే సమస్య జుట్టు రాలడం ,చుండ్రు, తెల్లబారిపోవడం, జుట్టు చిట్లడం ఇలా ఎన్నో రకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. చాలామంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అలాగే మెడిసిన్ వాడి విసిగిపోయి ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఓ చక్కని రెమిడి నీ తెలుసుకోబోతున్నాం. జుట్టు పొడవుగా దృఢంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత షాంపూ కండిషనర్ తో పాటు లైకోరైజ్ టీతో జుట్టును క్లీన్ చేయాలి.. ఇది జుట్టు ఊడిపోవడానికి అరికడుతుంది. టీలో ఎన్నో రకాల కేఫిన్లు ఉంటాయి.
ఇవి జుట్టు పొలికల్స్ను ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గ్రీన్ టీ లాంటి టీలు ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని తగ్గించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇది జుట్టు చిట్లడం అనే సమస్యకు చెక్ పెడుతుంది.. నలుపు లేదా ఆకుపచ్చ టీలో బయో ఆక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా టి జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే టి లో ఐరన్, విటమిన్ ఈ లాంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి మేలు చేస్తుంది.
గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఆకులను నీటిలో మరగబెట్టాలి. ఈ నీరు గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత మొదటగా షాంప్ తో తలస్నానం చేసుకోవాలి. తర్వాత టి వాటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత చేతులతో తేలిగ్గా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణీటితో జుట్టుని కడగాలి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. టీ నీటీతో తో జుట్టు కడగడం వల్ల స్కాల్ప్ ఇన్ఫర్మేషన్ అరికడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. టీ లో ఉండే ఆంటీ ఇంప్లిమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు హెల్త్ స్కాల్ప్ స్మూత్ హెయిర్ ని మెయింటెనెన్స్ చేయడంలో ఉపయోగపడతాయి.. చుండ్రును కూడా తగ్గిస్తుంది…