Health Tips : ఇవి రెండు గింజలు చాలు… ఇక కళ్ళజోడు జోలికి వెళ్ళరు…!
Health Tips : ప్రస్తుతం చాలామంది కళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కంటిమీద ఎక్కువగా ఎఫెక్ట్ పడే ఎలక్ట్రానిక్ వస్తువులను వాడడం వలన ఈ సమస్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వలన ఆ ఎఫెక్ట్ అంతా కంటిమీద పడుతూ ఉంది. కంటి రెటీనా లోపల ఉండే మ్యాచు లా డీజనరేట్ అవ్వడం చూపు బ్లర్ గా ఉండడం మధ్యలో స్పార్క్ లాగా కనిపించడం […]
Health Tips : ప్రస్తుతం చాలామంది కళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కంటిమీద ఎక్కువగా ఎఫెక్ట్ పడే ఎలక్ట్రానిక్ వస్తువులను వాడడం వలన ఈ సమస్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వలన ఆ ఎఫెక్ట్ అంతా కంటిమీద పడుతూ ఉంది. కంటి రెటీనా లోపల ఉండే మ్యాచు లా డీజనరేట్ అవ్వడం చూపు బ్లర్ గా ఉండడం మధ్యలో స్పార్క్ లాగా కనిపించడం వంటి మార్పులు రావడం మనం చాలామందిలో చూస్తూ ఉన్నాం. కంటి రెటినాలో మధ్యలో ఉండే మ్యాకుల అనే భాగం దెబ్బ తినకుండా డి జనరేట్ కాపాడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విషయం సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ అటానమ మెట్రో పాలిటీ మెక్సికో దేశం వారు పరిశోధన చేసి తెలియజేయడం జరిగింది.
అయితే ఈ అన్నాటో గింజలు అరకిలో తీసుకుంటే 400 వరకు ఖర్చు అవుతుంది. అన్నాటో గింజలు వీటిలో ఉండే మెయిన్ కెమికల్ కాంపౌండ్ ఏంటంటే బిగ్సిన్ మరియు నార్బికిన్స్ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ కంటిలో విడుదల అయ్యే AZE న్యూట్రలైజ్ చేసి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి రెటీనా లోపల ఉండే మ్యాక్కుల డి జనరేషన్ జరగకుండా కంటి లోపల మ్యకుల బ్లడ్ సప్లై బాగా అయ్యేటట్టు చూడడానికి ఈ రెండు కెమికల్స్ బాగా సహాయపడుతున్నాయి. AZE అనేది హై బ్లడ్ ప్రెజర్ లో అధికంగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఐ ఫర్ టెన్షన్ ఉన్నవాళ్లకి చూపు అధికంగా ఎఫెక్ట్ జరగడం అనేది సర్వసాధారణమని చెప్పవచ్చు.. అయితే కొంతమంది వయసు ఎక్కువ అయ్యే కొద్ది AZE కూడా అధికంగా విడుదలవుతూ ఉంటుంది.
దీని వలన కంటికి వెళ్లే రక్త ప్రసరణ తగ్గిపోయి కంటి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటువంటి కంటి ఇబ్బందుల నుండి కాపాడడానికి ఈ అన్నా టో గింజలు అనేవి చాలా బాగా సహాయ పడుతున్నాయి. ఈ అన్నాటో గింజల్ని పౌడర్ చేసి సలాడ్ లలో కలుపుకోవచ్చు. స్ప్రౌట్స్ లో కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా దీనిని వంటలు కూడా వాడుకోవచ్చు. ఇది నేచురల్ కలర్ ని ఇస్తుంది. మరి ఈ రోజులలో టాబ్, సెల్ఫోన్లు, కంప్యూటర్ వీటితో ప్రపంచమంతా అన్ని పనులు జరుగుతున్నాయి. కావున వీటి వాడకం అధికమయ్యేసరికి చూపు కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కంటి చూపుని దెబ్బ తినకుండా కాపాడడానికి ఇటువంటి అన్నా టో గింజల్ని మనం వాడుకున్నట్లయితే కంటికి బాగా మేలు జరుగుతుంది. కంటి సమస్యలు తగ్గిపోతాయి.