Yoga Mudra : ఈ యోగ ముద్ర చాలా పవర్ ఫుల్.. ఈ సమస్యలు దూరం..!!
Yoga Mudra : ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యం కోసం యోగ, వ్యాయామం, ఆసనాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ ఆసనాలు,యోగ ముద్రలు చాలా పవర్ ఫుల్. విటి కారణం వలన ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా అపాన ముద్ర వేయటం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ముద్రలు వేయడం చాలా ఈజీగా కూడా ఉంటాయి. కానీ వీటిని చేయటం వలన చాలా లాభాలు ఉన్నాయి. వీటిని మీరు ఊహించలేరు కూడా. దీని వలన బాడీలో పాజిటివ్ మార్పులను గమనిస్తారు. అపాన ముద్రని ఎలా వేయాలి. దీని వలన కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ముద్ర ఎలా వేయాలంటే : ముందుగా పద్మాసనములో కూర్చోవాలి. రెండు చేతులను తొడలపై పెట్టుకోవాలి. బొటనవేలు మరియు మధ్య వేలు మరియు ఉంగరపు వేలు గుండ్రంగా ఉంచండి. చిటికెన వేలు చూపుడు వేలు చాచి ఉంచాలి. డీప్ బ్రీత్ ను తీసుకోవాలి. దీనిని 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వలన కలిగే లాభాలు గురించి తెలుసుకోండి…
శక్తి : మీరు ప్రతిరోజు అపాన ముద్ర వేస్తే బాడీలో శక్తి అనేది పెరుగుతుంది. అలసట లేకుండా కూడా ఉంటుంది. జీవశక్తి అనేది పెరుగుతుంది..
ఫెర్టిలిటీ : అపానం ముద్ర వేయడం వలన స్త్రీ పురుషులలో పునరుత్పత్తి అనేది మెరుగుపడుతుంది. ఇది ఆడవాళ్లు పీరియడ్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. రుతు టైం లో వచ్చే తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది..
ఎమోషన్స్ కంట్రోల్ : ఒక్కోసారి మన ఆలోచనలు కంట్రోల్లో ఉండవు. అలాంటి టైంలో ఈ ఆసనం చేస్తే మానసిక స్పష్టత మెరుగై ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి..
డిటాక్స్ : మీరు బాడీని డిటాక్స్ చేయాలి అనుకుంటే డిటాక్స్ డ్రింక్స్ మరియు మెడిసిన్ తీసుకోండి. దీనికోసం అపాన ముద్ర వేయడం వలన బాడీ డిటాక్స్ కూడా అవుతుంది. దీని వలన మూత్రనాళం అనేది క్లీన్ కూడా అవుతుంది..
జీర్ణవ్యవస్థ : ఈ ముద్ర వేయటం వల్ల జీర్ణవ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడుతుంది. దీని వలన మనం తినే ఆహారంలోనే పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించి జీర్ణవ్యవస్థ పని చేయటంలో కూడా ఎంతో మెరుగుపరుస్తుంది..
డిటాక్స్ : ఈ ముద్రను వెయ్యటం వలన పిత్తాశయం పనితీరు ఎంతో మెరుగుపడుతుంది. మీరు ప్రతిరోజు చేస్తే శరీరం స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. రక్తంలోనే టాక్సిన్స్ తొలిగి పిత్తాశయంలోని రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది…