Diabetes : మీరు రెగ్యులర్ గా మౌత్ వాష్ ను వాడుతున్నారా… అయితే ప్రమాదంలో పడ్డట్టే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : మీరు రెగ్యులర్ గా మౌత్ వాష్ ను వాడుతున్నారా… అయితే ప్రమాదంలో పడ్డట్టే…!

Diabetes : ప్రస్తుత కాలంలో ఎంతో మందికి నిత్యం మౌత్ వాష్ వాడడం అలవాటు. అయితే ఇవి దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నొటి దుర్వాసనను తగ్గించడానికి ఈ మౌత్ వాష్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొందరిలో కాలేయ సమస్యలు మరియు ఉపితిత్తుల సమస్యల వలన కూడా నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అయితే మీకే తెలియకుండా ఈ సమస్యల నుండి తప్పించుకోవాలి అని వాటిని ప్రయత్నించి ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నారో తెలుసా. […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Diabetes : మీరు రెగ్యులర్ గా మౌత్ వాష్ ను వాడుతున్నారా... అయితే ప్రమాదంలో పడ్డట్టే...!

Diabetes : ప్రస్తుత కాలంలో ఎంతో మందికి నిత్యం మౌత్ వాష్ వాడడం అలవాటు. అయితే ఇవి దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నొటి దుర్వాసనను తగ్గించడానికి ఈ మౌత్ వాష్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొందరిలో కాలేయ సమస్యలు మరియు ఉపితిత్తుల సమస్యల వలన కూడా నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అయితే మీకే తెలియకుండా ఈ సమస్యల నుండి తప్పించుకోవాలి అని వాటిని ప్రయత్నించి ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నారో తెలుసా. అది ఏమిటి అంటే. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు ప్రస్తుతం జరిపినటువంటి అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే మౌత్ వాష్ వాడటం వలన మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంది అని అమెరికా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

అలాగే మౌత్ వాష్ లోని గ్లూకోనైట్ మరియు ట్రైక్లోషన్, థైమోల్, సెటిల్ పైరి డినియం క్లోరైడ్ మొదలైన పదార్థాలు శరీరంలో ప్రతికూల ప్రతి చర్యలను కూడా కలిగిస్తాయి అని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అయితే ఇది మధుమేహం ముప్పును కూడా పెంచుతుంది అంట. దాని తర్వాత మూత్రపిండాల సమస్యలు మరియు దంతక్షయానికి కూడా దారి తీస్తుంది. అలాగే నోటి దుర్వాసన పోవాలి అంటే మౌత్ వాష్ కాకుండా ఏమి చేయాలి. వాటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ చిట్కాలను పాటించండి . దంతాల మధ్యలో ఆహారం అనేది పేరుకొని పోతే నోటి నుండి దుర్వాసన అనేది కచ్చితంగా వస్తుంది.

Diabetes మీరు రెగ్యులర్ గా మౌత్ వాష్ ను వాడుతున్నారా అయితే ప్రమాదంలో పడ్డట్టే

Diabetes : మీరు రెగ్యులర్ గా మౌత్ వాష్ ను వాడుతున్నారా… అయితే ప్రమాదంలో పడ్డట్టే…!

అయితే ఆపిల్ మరియు క్యారెట్ లాంటి పండ్లను నిత్యం నమిలి తీసుకోవడం వలన ఈ సమస్య అనేది ఉండదు. అలాగే ఇవి దంతాల మధ్య ఆహారం చిక్కుకోకుండా కూడా చేస్తుంది. అంతేకాక లవంగాలను నోటి లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే లవంగాలను నీటిలో నానబెట్టి ఆ నీటితో పుక్కిలించిన ప్రయోజనం బాగుంటుంది. ఇది దుర్వాసనను కూడా నియంత్రిస్తుంది. మీరు కచ్చితంగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. మీరు ఉల్లిగడ్డ మరియు వెల్లుల్లి లాంటి ఘాటైన వాసన కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత వెంటనే మర్చిపోకుండా బ్రష్ చేసుకోవాలి. అలాగే రోజు బ్రషింగ్ తో నాలుకను కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన పోగొట్టడానికి గ్రీన్ టీ లేక బ్లాక్ టీ ని కూడా తీసుకోవచ్చు. ఈ టీ నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక మౌత్ వాష్ కు బదులుగా టీ ట్రీ ఆయిల్ మరియు పేప్పర్ మింట్ ఆయిల్ లేక లెమన్ ఆయిల్ ను కూడా వాడవచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది