Breast Cancer : వయసుతో సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి..? నిపుణులు ఏమంటున్నారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Breast Cancer : వయసుతో సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి..? నిపుణులు ఏమంటున్నారు…!

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Breast Cancer : వయసుతో సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి..? నిపుణులు ఏమంటున్నారు...!

Breast Cancer : ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్స్ వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అ కాలంలో పీరియడ్స్ రావడం కూడా ఈ వ్యాధికి మొత్తం పెంచుతుందని డాక్టర్ శృతి గారు అంటున్నారు. అధిక బరువు, వ్యాయామాలు లేకపోవడం, ఎక్కువగా మద్యం సేవించడం, ధూమపానం వెంటనే జీవన శైలి కారకాలు… పాత కాలంలో 50 ఏళ్లు పైబడిన మహిళలలో రొమ్ము క్యాన్సర్ కేసులు వచ్చేవి. కానీ ఇప్పుడు 30 నుండి 40 సంవత్సరాలు వయసు గల మహిళలకు ఈ రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు. Icmr ప్రకారం.. 2020 సంవత్సరంలో భారత దేశంలో 13.9 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇది 2025 నాటికి 15 లక్షలకు చేరుకుందని అంచనా. మహిళల్లో మొత్తం క్యాన్సర్ల కేసుల కంటే రొమ్ము క్యాన్సర్లు అగ్రస్థానంలో ఉందని చెబుతున్నారు వైద్యులు. గత కాలంలో ఈ క్యాన్సర్ కేసులు 22 శాతం పెరిగాయి. అయితే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని దీని గురించి నిపుణులు అధ్యయనంలో తెలియజేశారు…

Breast Cancer వయసుతో సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి నిపుణులు ఏమంటున్నారు

Breast Cancer : వయసుతో సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి..? నిపుణులు ఏమంటున్నారు…!

చాలా కారణాలవల్ల మహిళలు చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారని ఢిల్లీలోని ఒక గైనకాలజీ సర్జరీ అండ్ క్యాన్సర్ విభాగంలో ప్రిన్సిపాల్ కన్సల్టెంట్ డాక్టర్ శృతి భాటియా చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ కు మొదటి కారణ హార్మో న్ల స్థాయిలు క్షీణించడం మల్ల ఇది జరుగుతుంది. అలాగే వంశపార్యపరంగా మహిళలకు కుటుంబంలో ,ఉన్నచో జన్యు ఉత్పరివర్తనాల ప్రభావం కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వారి వారి కుటుంబాలలో తల్లికి క్యాన్సర్ ఉంటే, అది ఆ ఒక్క తరం నుండి మరొక తరానికి వ్యాప్తిస్తుందని చెబుతున్నారు.

Breast Cancer ఇటువంటి జీవనశైలి, మద్యపానం ఒక పెద్ద కారణం

టైం ప్రకారం రావలసిన పీరియడ్స్, హఠాత్తుగా వస్తే ఈ వ్యాధి ముప్పును పెంచుతుందని డాక్టర్స్తి అంటున్నారు. అంతేకాదు అధిక బరువు, వ్యాయామాలు, అధిక మద్యపానం, మన జీవనశైలి విధానం కూడా మహిళల్లో ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది రొమ్ము క్యాన్సర్ కి ప్రధాన ప్రమాదకారకం. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో క్యాన్సర్ కు కారణం జీవన శైలి కంటే జన్యుపరమైన కారణం కావచ్చు అని డాక్టర్ చెప్పారు. ఈ వ్యాధి ఎక్కువగా వంశపార్యపరంగా సంభవిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Breast Cancer రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి

-రొమ్ములో ముద్దగా ఉండడం.
-రొమ్ము ఆకృతిలో మార్పు.
-రొమ్ము చర్మం లో డింపుల్ లేదా సంకోచం.
– రొమ్ము పై భాగంలో క్యాన్సర్ కణం ఉన్నచోట చర్మం పైన ఆకుపచ్చ రంగులో బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యాన్సర్ ఉన్నచోట రక్తం గడ్డ కట్టి నొప్పిని కలుగజేస్తూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆకుపచ్చని వర్ణంలో పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. నా కనిపిస్తే క్యాన్సర్ లక్షణం ఉన్నట్లే. ఇలాంటి ఆడవాళ్లు కనిపించినప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి. కొన్ని రొమ్ము క్యాన్సర్లు చర్మంపై గడ్డలు ఉన్న ఆ ప్రదేశంలో నొప్పి ఉండదు. కొన్ని గంటలు అంత ప్రమాద కరమైనవిగా ఉండవు. ఏదేమైనా సరే వెంటనే సంప్రదించవలసి ఉంటుంది.వెంటనే చికిత్స తీసుకోవడం చాలా మంచిది. నెగ్లెట్ చేయవద్దు.

చికిత్స ఎలా జరుగుతుంది :
-రేడియో థెరపీ.
– కీమోథెరపీ.
– శాస్త్ర చికిత్స.
– ఇమ్యునో థెరపీ.
– రొమ్ము క్యాన్సర్.

ఈ రొమ్ము క్యాన్సర్ ను ఎలా నివారించాలి :
-అధికంగా మద్యం సేవించవద్దు.
– రోజు దినచర్య పట్ల శ్రద్ధ వహించాలి.
– ప్రతిరోజు వ్యాయామం చేయాలి.
-30 ఏళ్ల తర్వాత క్యాన్సర్ కోసం తనిఖీ చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది