Womens : మహిళలు అస్సలు మొహమాటం పడవద్దు.. తప్పకుండా తెలుసుకోవాలి.. లేదంటే చాలా నష్టపోతారు…!!
Womens : చాలామంది స్త్రీలు లైంగిక ఆరోగ్య సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోరు.. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. చాలామంది వారు లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యతో ఎంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అదేవిధంగా ఈ సమస్యకు ఎక్కడ చికిత్స తీసుకోవాలో అన్న విషయాన్ని కూడా తెలుసుకోరు. ఈ పరిస్థితి స్త్రీలకు చాలా నష్టమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.. లైంగిక సమస్యకు సంబంధించిన ఏవైనా గుణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.
లైంగిక సమస్యకు సంబంధించిన సమస్యల గురించి స్త్రీలు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… *మహిళలు ఈ విషయాలన్నిటిపై అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది. దాని ద్వారా లైంగిక పరమైన విషయాల్లో తమను తాను కాపాడుకోవడానికి వీలుంటుంది.. *ప్రణాళిక లేని గర్భం చాలామంది మహిళలకు ఆందోళన ఒత్తిడి కారణం అవ్వచ్చు. ఈ పరిస్థితిలో చాలామంది స్రీలు అబార్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఆ పరిస్థితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిసిన్ తీసుకునే ముందు వైద్యుని కలవాలి. గర్భస్రావం తర్వాత స్త్రీ శారీరక, మానసికంగా తాను తాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. *లైంగిక బలహీనత సమస్య ఎటువంటి వారికైనా వస్తుంది. స్త్రీలలో లైంగిక బలహీనత సంబంధం
ఉన్న సమస్యలతో ఉద్వేగం, ఉద్రేకం, యోని పొడి బారటం సమస్యలు వస్తుంటాయి. *సమర్థవంతమైన గర్భ నిరోధకాన్ని వినియోగించడం వలన ప్రణాళిక లేని గర్భధారణ నిరాంఛవచ్చు. అదేవిధంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ప్రమాదని తగ్గించుకోవచ్చు. గర్భనిరోధకం కోసం ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. దీనిలో నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలు ఉంటాయి. *ఎస్బిఐ జనాంగం గుండా వద్ద పుండ్లు లాంటి లైంగిక సంపర్కం వలన కలిగే సమస్యలు చాలా వస్తుంటాయి. ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకుతుంది. మహిళలను ప్రభావితం చేసే ఎన్నో రకాల ఎస్టిఐలు ఉన్నాయి. దీనిలో గనేరియా మొదలైనవి అని తెలుపవచ్చు..