Sadabahar Wild Plant : ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు… శరీరం ఉక్కులా మారుతుంది…?
ప్రధానాంశాలు:
Sadabahar Wild Plant : ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు... శరీరం ఉక్కులా మారుతుంది...?
Sadabahar Wild Plant : ఈ పూలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. పెరట్లో కూడా ఇవి అందంగా కనిపిస్తూ ఉంటాయి.ఇంటి ముందు ఈ చెట్లు అలంకరణ, ఇంకా పూజలు అలంకరణకు వీటిని వినియోగిస్తుంటారు. అలంకరణకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆకులు, వేర్లు, కాండాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆయుర్వేదంలో ఔషధమూలికగా గెలుస్తారు. దీంతో మానవ అనేక బలహీనతలను నయం చేయవచ్చు అంటున్నారు. మొక్క పూలు ఉపయోగాలు గురించి తెలుసుకుందాం…
Sadabahar Wild Plant : ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు… శరీరం ఉక్కులా మారుతుంది…?
మన ప్రాచీన ఆయుర్వేదం ఆరోగ్యానికి ఔషధంగా నిరూపించబడుతుంది. అనేక చెట్లు మొక్కల గురించి ప్రస్తావించబడినవి. కానీ సరైన సమాచారం లేకపోవడం వల్ల మనం వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాము. ఈ సదాపుష్పి కూడా వాటిలో ఒకటి.దీనిని సతత హరిత శాశ్వత అని కూడా పిలుస్తారు. సతత హరిత మొక్కల్లో పువ్వులు 12 నెలల పాటు అంటే ఏడాది పొడవున వికసిస్తుంది. నేను సతత హరిత పువ్వు (సదా బహార్) అని కూడా పిలుస్తారు. అని రంగులకు పువ్వుల సువాసన ప్రత్యేకత భిన్నంగా ఉంటుంది. ఈ పూలను పూజా అలంకరణతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం అంటున్నారు.దాని రంగురంగు రంగుల పువ్వులు మాత్రమే కాదు. దాని ఆకులు, వేర్లు, కాండాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సదా పుష్పి మన శరీరానికి చాలా ఉపయోగకరమైన ఔషధం మానవ శరీరంలోనే కా బలహీనతలను దీని ద్వారా నయం చేయవచ్చు.దీని ప్రయోజనాలు ఏమిటి..ఎలాంటి వ్యాధులను నయం చేస్తుందో తెలుసుకుందాం..
సతత హరిత మొక్కల్లో ఉండే మూలకాలు
కథత హరిత మొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది దీని పువ్వులు ఆకులు వేలు కాండంలో సమృద్ధిగా ఆల్కలాయిడ్లు, అజ్మా లిసిన్, సర్పంటైన్ ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
సతత హరిత మొక్క ఆరోగ్య ప్రయోజనాలు
సదా బహార్ ఆకులు లేదా పువ్వుల రసం శరీరంలో బలహీనత తొలగిపోతుంది. అలాగే శరీర పెరుగుదల కూడా సరిగ్గా జరుగుతుంది. దీనికోసం మీరు ఈ రసాన్ని చక్కర లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.మీరు రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఈ రసం తాగిన తర్వాత మీరు లేచినప్పుడు, లేదా కూర్చున్నప్పుడు మీకు తల తిరగడం వంటి సమస్యలు కూడా దరి చేయమని చెబుతున్నారు వైద్య నిపుణులు.
మోకాలి నొప్పిని వదిలించుకోండి
సతత హరిత పువ్వులో శోధన నిరోధక లక్షణాలు ఉన్నాయి. అంటే ఇది మధుమేహంతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గించగలదు. దీనికోసం సదా బహార్ ఆకుల నుండి రసం తయారు చేసి తాగవచ్చు. ఉదయాన్నే దాని ఆకులు వాసనను కూడా తెలుసుకోవచ్చు.
రక్త పోటును నియంత్రిస్తుంది
ఈ ఆకులు రక్తపోటును నియంత్రిస్తుంది.రక్త పోటు సమస్యలు ఉన్నవారు సదా బహారాకుల కషాయాన్ని తాగడం ద్వారా రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. మీరు అధిక రక్తపోటుతో బాధపడితే ఉదయం పర కడుపుతో కషాయాన్ని తీసుకోవడం వల్ల మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది
సదా బహార్ పువ్వులు రోకనిరోధక శక్తిని పెంచేవిగా కూడా పనిచేస్తాయి. సదబహార్ పువ్వుల కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లను బ్యాక్టీరియాల్ సమస్యలను నివారించడానికి సహకరిస్తుంది.మీరు వైరల్ లేదా బ్యాక్టీరియా సమస్యలతో బాధపడుతుంటే సదా బహార్ పువ్వుల కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
చర్మ సమస్యలకు రక్షణ ఇస్తుంది
చర్మం పై దురద, ఇన్ఫెక్షన్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలతో సదా బహారాకులు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.ఏదైనా చర్మ సమస్యలు ఉన్న చోట ప్రభావిత ప్రాంతంలో సదా బహార్ ఆకులు పేస్టులా పూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు సదా బహార్ ఆకులు మొటిమలు, ముడతలు, మచ్చలు మొదలైన వాటిని కూడా నయం చేస్తుంది. ఈ పువ్వులు,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఇన్ఫలమెంటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ప్రకాశవంతంగా ఉంచుతుంది.