Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ కూడా గుడ్ న్యూస్ చెప్పాయి బంగారం, వెండి ధరలు. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4736 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.47,360 కాగా నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. ఒక గ్రాము బంగారం ధర 24 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 November 2022,8:10 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ కూడా గుడ్ న్యూస్ చెప్పాయి బంగారం, వెండి ధరలు. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4736 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.47,360 కాగా నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5167 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,670 గా ఉంది.

08 May 2022 today gold Rates in Telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.61.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.3 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.300 తగ్గింది.

చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా, కిలో వెండి ధర రూ.61400 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా, కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది