Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4781 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,810 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5216 గా ఉంది. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 November 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4781 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,810 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5216 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.52,160 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.

31 july 2022 today gold rates in telugu states

12 november 2022 today gold rates in telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,510 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,210 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఒక గ్రాము వెండి ధర రూ.61.70 కాగా నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,700 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది.

చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.678 కాగా, కిలో వెండి ధర రూ.67800 గా ఉంది. ముంబై, ఢిల్లీ, పూణె, వడదొరా, అహ్మదాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా, కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది