Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి.. వెండి ధర ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి.. వెండి ధర ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 August 2022,9:00 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

26 July 2022 Today Gold Rates In Telugu States

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4815 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. నిన్న, ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.48150 గా ఉంది. 24 క్యారట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5253 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.52530 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,140 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,610 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,690 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర రూ.59.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.593 కాగా కిలో వెండి ధర రూ.59,300 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.648 కాగా కిలో వెండి ధర రూ.64800 గా ఉంది.

ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.593 కాగా, కిలో వెండి ధర రూ.59300 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.648 కాగా, కిలో వెండి ధర రూ.64800 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది