Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం ధర పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4875 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.75 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.750 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5318 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.82 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 November 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం ధర పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4875 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.75 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.750 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5318 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.82 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.820 పెరిగింది.

26 July 2022 Today Gold Rates In Telugu States

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,180 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,350 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,180 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,230 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,180 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,180 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,180 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.62 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.672 కాగా, కిలో వెండి ధర రూ.67200 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, కిలో వెండి ధర రూ.62000 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది