Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం రూపురేఖలు అదరహో..!!
ప్రధానాంశాలు:
Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం రూపురేఖలు అదరహో..!!
Ayodhya Ram Mandir : లక్ష కోట్ల వ్యయంతో 250 ప్రాజెక్టులు ప్రాజెక్టుల బాధ్యత 304 ఏజెన్సీలకు అయోధ్య చుట్టుపక్కల దశలుకు పైగా జిల్లాల అభివృద్ధి అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031 విజన్ అయోధ్య 2047 కోట్లతో టౌన్షిప్ నిర్మాణానికి పునాదులు కోట్లతో విమానాశ్రయం చుట్టుపక్కల పర్యటకాభివృద్ధి 1 నిష్పత్తిలో స్థానికులు పర్యాటకులు 31,000 కోట్లతో నగరానికి కొత్త శోభ. 37 కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు బిజీ రామాలయ నిర్మాణంతో అయోధ్యకు కూడా మంచి జరుగుతుంది. అత్యాధునిక నగరంగా రూపుదిద్దుకుంటుంది. 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను అయోధ్య పొందబోతుంది. అదే సమయంలో చరిత్ర సంస్కృతి ఆధునికతను రంగరించి తన భవిష్యత్ తరాలకు అందజేయబోతోంది. 2031 మాస్టర్ ప్లాన్ తో సుమారు లక్ష కోట్ల వ్యయంతో 250 ప్రాజెక్టులు అయోధ్య రూపురేఖలను మార్చబోతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యతలను 34 ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించి రామ మందిరం కేవలం మతానికి సంబంధించినవే కాదు. అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు చిహ్నంతో పాటు అయోధ్య అనేక అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించుచున్నాయి.
అయోధ్య చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచుటమే కాకుండా నగరాన్ని అభివృద్ధి కేంద్రంగా మారుస్తుంది. ప్రతిరోజు లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ప్రపంచ ప్రమాదాలతో కూడిన మెగా పర్యాటక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న జిల్లాల ఆర్థిక వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031 విజన్ అయోధ్య 2047 పథకాల కింద అయోధ్యలో 2050 ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. సుమారు లక్ష కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపడుతూ ఉండగా.. ఇందులో సింహభాగం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. 120 ఎకరాల్లో 20200 కోట్ల వ్యయంతో కొంత టౌన్షిప్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. నిర్మాణం పూర్తి కానుంది. అయోధ్యలో సుమారు 1000 కోట్లతో కొత్త విమానాశ్రయం 500 కోట్లతో ఆధునికరించిన రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చాయి. ఏర్పాటు చేయునున్నారు.
అంతే కాకుండా అక్కడే మ్యూజియం, ఆధ్యాత్మిక టీం పార్క్ రామాయణ ఫారెస్ట్లను కూడా నిర్మిస్తున్నారు. పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు మరోసారి నిర్మాణానికి దోహదపడుతున్నాయి. ఆలయ సముదాయంతో పాటు అనేక అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించుచున్నాయి. ఇది నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటకాన్ని పంచటమే కాకుండా నగరాన్ని ప్రాంతీయ వృత్తి కేంద్రంగా మారుస్తుంది. చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుతం తో పాటు 31.5 చదరపు కిలోమీటర్ల కోన్ సిటీ తో సహా మౌలిక సదుపాయాలు పర్యాటకాభివృద్ధిని విజన్ అయోధ్య 20047 గా పరిగణిస్తున్నారు.రోజు లక్షల మంది ఫ్లోటింగ్ తో పారిశుద్ధ్యనికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. నగరం కడిగిన ముత్యంలో ఉండాలన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం దానికి స్థానిక ప్రజల సహకారం కూడా ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి అందరూ చూపు అయోధ్య వైపే ఉంది.