Ayodhya Ram Mandir : శ్రీరాముని రాకతో అయోధ్యలో నిజం కాబోతున్న భవిష్యవాణి…!
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి రాకతో నిజం కాబోతున్న ఐదు భవిష్యవాలు అయితే అయోధ్యలో ఆ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. రామ మందిరంలోని గర్భగుడిలో రాములల్ల విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం పూర్తయింది. 2024వ సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని అంటే రాములల్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ విగ్రహాన్ని చూసిన వారికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు చిరునవ్వుతో కొలువై ఉంటాడు. ఈ విగ్రహం పై శ్రీమహావిష్ణువు దశావతారాలలో సహా సూర్యుడు, వినాయకుడు, ఓంకారం, చక్రం, శంఖం, గదా ఇంకా అనేక రూపాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని ఎంతో అందంగా రూపొందించారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబడిన రాములల్ల విగ్రహం ఎంతో సుమారు 4.24 అడుగులు వెడల్పు మూడు అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం యొక్క బరువు దాదాపు 200 కిలోలు శ్రీరాముడు తర్వాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం పూర్తి అయింది. అయోధ్యలోని రామజన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు 1528 నుండి 1934 మధ్యకాలంలో దీనికోసం 76 యుద్ధాలు కూడా జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామ జన్మస్థలం కోసం చేసినవి.
ఆ తర్వాత 91 దశలో ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముడి జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు ఐదు వందలఏళ్లుగా సాగిస్తున్న పోరాటం ఈ సమయంలో నిజమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దిగ్విజయంగా పూర్తయింది. జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగిపోయింది. బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరిగాక అంటే అయోధ్యలోకి రాముడు వచ్చాక భవిష్యవాన్ని నిజం కాబోతుంది. రాముడు వచ్చాక నిజం కాబోతున్నాయి అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో బ్రహ్మంగారు చెప్పినట్లు అన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం కాకుండా చరిత్రలో చాలామంది ఇలా భవిష్యత్తు గురించి చెప్పిన వారు ఉన్నారు. అందులో ముఖ్యంగా నోటెడ్ బాబా బెంగాల్ అనే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు.ఇప్పటికీ కొన్ని సంఘటనలు వారు చెప్పినవి జరుగుతూనే ఉన్నాయి. అయితే స్వామి అచ్యుతానంద దాస్ గారు చెప్పిన భవిష్యమాలిక నూటికి నూరుపాళ్ళు జరుగుతుందని చాలామంది చెబుతున్నారు. అయితే ముఖ్యంగా అయోధ్యలో రాముడు వచ్చిన సందర్భంగా శ్రీ అచ్చుతానంద దాస్ గారి భవిష్యవాణి నిజం కాబోతుందని ఇకనుంచి భవిష్యత్తులో ఇటువంటివి జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని కూడా వార్తలు చాలా చోట మనం వింటున్నాం.
మారటానికి భూమి మీద దాదాపు ఏడు రోజులపాటు చీకటి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఎవరూ ఏది చూడలేరని ఎందుకంటే ఏదైనా యుగం ముగియబోతున్నప్పుడు లేదా యుగంలో మార్పు వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని అచ్యుతానంద దాస్ గారు చెప్పారు..నగరాలు దేశాలు ఆ నీళ్లలో మునిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు సముద్రం ఉన్నచోట ఎడారి ఏర్పడవచ్చు. ఎడారి ఉన్నచోట మరొక మార్పు కూడా జరగవచ్చు. అక్కడ కొత్త సముద్రం ఏర్పడిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి కాలం ముగింపులో భారత దేశంలోని కొంత భాగాన్ని ఉంచటం ఆచారం 3 చివరిలో లంకకు వరదలు వచ్చాయి. ద్వాపర చివరలో ద్వారక మునిగిపోయింది. ఇప్పుడు కలియుగం చివరి నాటికి హిందూ మతం యొక్క ప్రధాన పుణ్యక్షేత్రం జగన్నాథపురి అదృష్టమయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి. కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలామంది తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. చెప్పినట్లు కలియుగం అంతమయ్యే రోజులు కూడా దగ్గరపడే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని వార్తలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. కానీ అవి ఎంతవరకు జరిగే తీరతాయి అనే వాస్తవాలు మాత్రం ఇంకా ఎవరికి తెలియదు…