1 rs Old Note : మీ దగ్గర ఈ పాత ₹1 నోటు ఉందా.. అయితే వారికి సూపర్ న్యూస్..!
1 rs Old Note : పాత కరెన్సీ నోట్లు నాణేలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పాత కరెన్సీ నోట్లు వాటితో పాటే నాణేలకు చాలా చోట్ల పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుంటారు. ప్రత్యేకించి అవి అరుదైనవి లేదా ప్రత్యేకమైనవి అయితే ఆయా నోట్లకు చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంటే వాటిని ఎక్కువ డబ్బు ఇచ్చి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఎవరి దగ్గరైనా పాత ₹1 నోటు ఉన్నట్లైతె దాన్ని విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు తెలుసుకోవలసినది విషయాలు ఇప్పుడు చూద్దాం. పాత ₹1 నోట్లకు సూపర్ డిమాండ్ ఉంది. అరుదైన నోట్లకు అధిక మొత్తం ఇచ్చి వాటిని సేకరిస్తుంటారు. పాత ₹1 నోట్లు అంటే అవి దాదాపు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ముద్రించినవి అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ₹1 నోట్లు వాటి చారిత్రక ప్రాముఖ్యత ఇంకా అరుదైనవి అవ్వడం చేత విలువైన వాటిగా పరిగణిస్తారు.
₹1 నోటు అది కూడా ఇలాంట్ ఫీచర్లు ఉంటే మాత్రం.. ₹1 నోట్లు భారతదేశంలో బ్రిటిష్ పాలనలో 1935లో ముద్రించబడ్డాయి. దీనిపై బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ వ్ చిత్రపటాన్ని కలిగి ఉంటాయి. వీటిని కె.డబల్యు కెల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్నప్పుడు జారీ చేశారు. ఈ నోటు చాలా విలువైనది ఇది చరిత్ర యొక్క భాగం. అరుదుగా దొరికే రూపాయ్ నోటు అందుకే దీని వెల అధికంగా ఉంటుంది. వీటి కోసం కొతమంది ₹2 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. నోటు పరిస్థితి ఇంకా మార్కెట్‌లోని డిమాండ్ ను బట్టి ఈ మొత్తం విలువ ఉంటుంది.
ఐతే మీ దగ్గర పాత నోట్లు ఉంటే వాటిని అమ్మే మార్గం ఉంది. ఆన్ లైన్ ఫ్లాట్ ఫారం ద్వారా వీటిని అమ్మొచ్చు. ఓ.ఎల్.ఎక్స్, ఈ బే ఇంకా క్విక్కర్ లాంటి ఫ్లాట్ ఫారం లో పాత కరెన్సీ అమ్మే ఛాన్స్ ఉంది. వీటిలో పాత 1 రూపాయ్ నోటు కూడా ఉంది. కరెన్సీ కలెక్టర్లు సంప్రదించడం లేదా వేలంలో పాల్గొనడం వల్ల అరుదైన నోట్లు అధికర ధరలకు విక్రయించే ఛాన్స్ ఉంటుంది. ఐతే వీటిలో చాలా రకాల మోసాలు జరుగుతాయి. ప్రత్యేకమైన వేలం హౌస్ లు, వెబ్ సైట్లు పురాతన కరెన్సీ మీద దృష్టి పెడతాయి. సో మీ నోటుకు ఉత్తమమైన విలువ పొందడానికి మంచి వేదిక ఎంచుకోండి. ఆన్ లైన్ లో కొనుగోలు లేదా అమ్మకాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.