TSRTC Job : గుడ్ న్యూస్.. తెలంగాణలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు…!
ప్రధానాంశాలు:
TSRTC Job : గుడ్ న్యూస్.. తెలంగాణలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు...!
TSRTC Job : ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్నెట్తో ఆర్టీసీ ఉద్యోగాలు. ఆర్టీసీ ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని పలు డిపోల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తెలంగాణ ఆర్టీసీ మలో మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తారక్లో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న కొన్ని ఖాళీలను భర్తీ చేస్తుంది. నోటిఫికేషన్ లో భాగంగా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ పోస్టులను భర్తీ చేశారు.
ఎటువంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. నోటిఫికేషన్ భాగంగా తారకలోని నర్సింగ్ కళాశాలలో ఉన్న మొత్తం కాలంలో భర్తీ చేస్తుంది. వీటిలో 3 ట్యూటర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ , ఒకటి ప్రొఫెసర్. ఈ పోస్టులకు ఎంఎస్సీ నర్సింగ్ చేయడంతో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్య తేవడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థుల పోస్టుల ఆధారాన్ని బట్టి 20 వేల నుంచి 50 వేల వరకు నెలకు జీతం ఇవ్వనున్నారు. అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూను మార్చి 4 204 తేదీన ప్రారంభించనున్నారు.
ఉదయం 11 గంటల 30 నుంచి 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. తారకరత్నలోని టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో చేయనున్నారు. పూర్తి వివరాల కోసం అలాగే ఎలాంటి సందేశాలను తీర్చుకోవడానికి 8 8 5 0 2 7 7 8 0 లేదా 7 5 0 0 9 4 6 3 ఫోన్ నెంబర్లు కూడా మీరు సంప్రదించవచ్చని అధికారులు తెలియజేశారు.. ఈ నోటిఫికేషన్లు భాగంగా తారకరత్నలోని నర్సింగ్ కళాశాలలో ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేశారు. ఈ పోస్టులకు ఎమ్మెల్సీ నర్సింగ్ చేయడంతోపాటు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు.