Death After : మరణం తర్వాత ఏం జరుగుతుంది.. మన ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది…!!
Death After : పుట్టిన వారికి మరణం తప్పదు… మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్య మాకు ఈ విషయం గురించి మరణము తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అనివార్య మాకు ఈ విషయం గురించి చెప్పాడు. కానీ మనిషి మాత్రం ప్రతి క్షణం మరణం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు మనిషికి బ్రతకడం కంటే కూడా చనిపోయే ఆ చివరి క్షణమే అత్యంత బాధాకరమైన క్షణం ఆ సమయంలో అనేక ప్రశ్నలు తలచుతాయి. అత్యంత ఘోరమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తాడు. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది. ఆత్మ ఎటువైపు ప్రయాణం చేస్తుంది.
అసలు మరణాంతరం జరిగే విషయాల గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి అనే ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులు ఎప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు. సరే వారి సంగతి పక్కన పెడితే ముందుగా మన పురాణ గ్రంధాల్లో గరుడ పురాణంలో చూసినట్లయితే ఆత్మ ప్రయాణం పునరు జన్మ గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎన్ని రోజులకు చేరుకుంటుంది. ఆత్మహత్య చేరుకున్న వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి.
మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎంత కాలానికి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన పురాణాల్లో తెలుపుతున్నది ఏమిటంటే మరణం కేవలం శరీరానికి మాత్రమే కానీ ఎప్పుడు మన శరీరం గట్టిగా అంటిపెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.ఎన్నో ఎలుక మరణాంతర జీవితంపై పరిశోధనలు చేశారో మరణాలతో జీవితం ఉంటుందని విషయం పూర్తిగా అబద్ధమని ఆయన అంటారు. సైన్స్ కొత్త మందులు విమాన ప్రయాణాలు ఇంటర్నెట్ వంటి ఎన్నో టెక్నాలజీ సంబంధిత బహుమతులు అందించింది. కానీ మరణాంతర జీవితం ఉందని మాత్రం సైన్స్ చెప్పడం లేదని అన్నారు. ఏమైనా మన పురాణాల ప్రకారం మన సాంప్రదాయాల ప్రకారం ఆత్మ ఉందని చాలామంది నమ్ముతారు.