Hari Hara Veera Mallu Review : హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu Review : హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!
Hari Hara Veera Mallu Review : హరిహర వీరమల్లు మూవీ రివ్యూ, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం హరిహర వీరమల్లు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో జూలై 24న విడుదల కానున్నపవన్ కళ్యణ్ Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Review హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో యూనిట్ ఇంటర్నల్ షో సందర్భంగా ఈ మూవీని చూసిన క్రిటిక్ తన రివ్యూను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Hari Hara Veera Mallu Review : హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!
Hari Hara Veera Mallu Review : సినిమాకి ఫుల్ హైప్..
హరిహర వీరమల్లు సినిమాను చూడటం జరిగింది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. యాడ్స్, రోలింగ్ టైటిల్స్ మినహాయిస్తే 2.32 నిమిషాలు అంటే 252 నిమిషాలు. ఈ మూవీ విజువల్ అద్బుతం. ఊపిరి బిగపట్టి చూసేలా యాక్షన్ ఎపిసోడ్స్. భావోద్వేగాల ఊగిసలాట. ఈ సినిమా అభిమానులకు పండుగ లాంటి వాతావారణం కల్పిస్తుంది అంటూ జేపీఆర్ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.
టెంపుల్, ఈగిల్ సీన్స్, పోర్ట్ ఫైట్, ఎమోషన్స్‌తో సాగే కుస్తీ ఫైట్, కొల్లగొట్టినాదిరో సాంగ్. అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ , టైగర్ ఎపిసోడ్ , మైండ్ బ్లోయింగ్ ప్రీ క్లైమాక్స్, తారా సాంగ్, చైల్డ్ ఎమోషన్, బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ,భారీ క్లైమాక్స్. తెలుగు సినిమా రంగంలో ఇప్పటి వరకు చూసిన పవన్ కల్యాణ్ ఒక ఎత్తు.. హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ మరో ఎత్తు. బాబీ డియోల్ క్యారెక్టర్ సర్‌ప్రైజ్. ఇంటర్వెల్‌కు 25 నిమిషాలు 3 ఎపిసోడ్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. థియేటర్లు తగలబడకపోతే నన్ను అడుగు. రాసుకో సాంబా అంటూ క్రిటిక్ హైప్ పెంచారు.