Viral Video : బాప్ రే.. ఇది మామూలు తాబేలు కాదు.. పిల్లిని ఏం చేసిందో చూడండి
Viral Video : మీరు చిన్నప్పుడు తాబేలు, కుందేలు కథ విన్నారా? వినడమేంటి.. చదివాం కూడా.. ఆ కథలో తాబేలు గెలుస్తుంది అంటారా? అవును.. ఆ కథలో తాబేలే గెలుస్తుంది. ఈ కథలో కూడా తాబేలే గెలుస్తుంది. కానీ.. ఇక్కడ కుందేలు లేదు. కుందేలు బదులు పిల్లి ఉంది. అంతే తేడా.అయితే.. ఆ కథలో తాబేలు, కుందేలు పరుగు పందెం పెట్టుకుంటాయి. నిజానికి కుందేలే గెలవాలి కానీ..
కుందేలు… తాబేలును తక్కువ అంచనా వేస్తుంది. అందుకే.. తాబేలు మెల్లగా నడుస్తూ వెళ్తుండగా కుందేలు మాత్రం తాపీగా నిద్రపోతుంది. రెస్ట్ తీసుకుంటుంది. అలాగే గాఢనిద్రలోకి వెళ్లిపోతుంది కుందేలు. చివరకు తాబేలు పరుగుపందెంలో గెలుస్తుంది.ఇక్కడ కూడా తాబేలు.. తన రేస్ లో గెలుస్తుంది. కానీ.. ఇక్కడ ఉంది మాత్రం కుందేలు కాదు..

cat and turtle fight video goes viral
Viral Video : పిల్లిని భయపెట్టిన తాబేలు
పిల్లి. అవును.. ఒక పిల్లితో పోరాటం చేస్తుంది తాబేలు. ఈ పోరాటంలోనూ తాబేలే గెలుస్తుంది. తాబేలు.. పిల్లిని బెదిరించిన తీరు.. పిల్లి భయపడ్డ తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లిని తాబేలు బెదిరించిన తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. తాబేలు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram