Auto Scooty : ఆటో కొంటే స్కూటీ ఫ్రీ.. ఈ వెహికల్ గురించి తెలిస్తే కొనకుండా ఉండరేమో.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Auto Scooty : ఆటో కొంటే స్కూటీ ఫ్రీ.. ఈ వెహికల్ గురించి తెలిస్తే కొనకుండా ఉండరేమో.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Auto Scooty : ఆటో కొంటే స్కూటీ ఫ్రీ.. ఈ వెహికల్ గురించి తెలిస్తే కొనకుండా ఉండరేమో.. వీడియో !

Auto Scooty : కాలం మారుతోంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందులోనూ మనం ప్రయాణించే బైకులు, ఇతర వాహనాలలో చాలా రకాల కొత్త మోడల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ తో నడిచేవి కాకుండా ఇప్పుడు కరెంట్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వచ్చాయి. అయితే ఇవి సరిపోవని ఇప్పుడు ఇంకా కొత్త రకం బండ్లను తీసుకువస్తున్నారు మెకానికల్ ఇంజినీర్లు. ఇప్పుడు తాజాగా ఓ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఇలాంటి కొత్త రకం వాహనాన్ని క్రియేట్ చేసింది. అది కూడా మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని దాన్ని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.

Auto Scooty : ఒకటికొంటే ఒకటి ఫ్రీ..

సాధారణంగా స్కూటీ కొంటే అందులో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. అదే ఆటో ట్రాలీ ఆటో కొంటే అందులో కిరాయిలకు నడుపుకుని ఉపాధి పొందవచ్చు. అయితే ఇప్పుడు ఓ కంపెనీ రెండు రకాలుగా మేలు జరిగేలా దాన్ని సృష్టించింది. అంటే ఆటో, స్కూటీని కలిపి డిజైన్ చేసింది. ఈ రెండింటిని కలిపి వాహనంగా క్రియేట్ చేసింది. ఆటోను, స్కూటీని కలిపి ఇంజిన్ ఫిక్స్ చేసింది. అంటే ఆటోను నడుపుకోవాలని అనుకున్నప్పుడు స్కూటీ ద్వారా నడుపుకోవచ్చు. ఒకవేళ ఆటో నడుపుకోవడం అయిపోయినప్పుడు స్కూటీని బయటకు తీసి బైక్ గా వాడుకోవచ్చు.

Auto Scooty ఆటో కొంటే స్కూటీ ఫ్రీ ఈ వెహికల్ గురించి తెలిస్తే కొనకుండా ఉండరేమో వీడియో

Auto Scooty : ఆటో కొంటే స్కూటీ ఫ్రీ.. ఈ వెహికల్ గురించి తెలిస్తే కొనకుండా ఉండరేమో.. వీడియో !

ఈ రెండు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే. కాబట్టి దీన్ని రెండు రకాలుగా ఈజీగా వాడుకోవచ్చు. కాబట్టి ఇది రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కావాలనుకున్న వారు దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు. పైగా దీన్ని విడదీయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా దాన్ని విడదీసి స్కూటీని వాడుకోవచ్చు. కాబట్టి ఇది సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా ఉంటుంది. దీని వల్ల పెద్దగా నష్టం కూడా ఏమీ లేదు. సులభతరంగా నడుపుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇది సామాన్యులకు నిజంగా ఓ గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇలా రెండు రకాలుగా దీన్ని వాడుకోవడానికి వీలు ఉంటుందనే చెప్పుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది