Business Ideas : ఇంట్లోనే ఉంటూ నెలకి 1, 65వేలు ఆదాయం సంపాదించండి..!
Business Ideas : పేపర్ ప్లేట్ మిషన్ మరియు పేపర్ ప్లేట్ తయారీ గురించి వాస్తవాలను నాకున్న అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పేపర్ ప్లేట్ తయారీకి అసలు మనం ఏ విధంగా ఆకర్షితులమవుతాము. మిషన్ కయ్యే ఖర్చు.. దాంట్లో ఉన్న ఇతర ఖర్చులు రా మెటీరియల్ కు సంబంధించిన విషయాలు దాని ఖర్చు తయారీ విధానం మార్కెటింగ్ లో మనకు వచ్చే లాభనష్టాలు ఇంకా చిన్న చిన్న రిపేర్లకు సంబంధించి వాస్తవాలను చూపిస్తాను.. కాబట్టి […]
Business Ideas : పేపర్ ప్లేట్ మిషన్ మరియు పేపర్ ప్లేట్ తయారీ గురించి వాస్తవాలను నాకున్న అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పేపర్ ప్లేట్ తయారీకి అసలు మనం ఏ విధంగా ఆకర్షితులమవుతాము. మిషన్ కయ్యే ఖర్చు.. దాంట్లో ఉన్న ఇతర ఖర్చులు రా మెటీరియల్ కు సంబంధించిన విషయాలు దాని ఖర్చు తయారీ విధానం మార్కెటింగ్ లో మనకు వచ్చే లాభనష్టాలు ఇంకా చిన్న చిన్న రిపేర్లకు సంబంధించి వాస్తవాలను చూపిస్తాను.. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు ఉద్యోగంలో సరైన ఎదుగుదల లేకపోయినా సొంతంగా స్మాల్ స్కేల్ లో వ్యాపారం ఏదైనా మొదలుపెడదాం అనుకున్న మనం చేసుకునే రీసెర్చ్ లో మనకి కనిపించే ఒక ఆప్షన్ ఈ పేపర్ ప్లేట్ మిషన్స్. అందులోనూ ఈ న్యూస్ పేపర్ లో మనం యాడ్స్ చూస్తుంటాం. బై బాగ్ గ్యారెంటీతో పేపర్ ప్లేట్ బిజినెస్ అని లేకపోతే ఈ యూట్యూబ్లో మిషన్ తయారీ కంపెనీల వీడియోలు చూసి ఒక అంచనా వేసుకొని ఆటోమేటిక్గా మనం బిజినెస్ లోకి దిగాలని ఆలోచిస్తుంటాం. నార్మల్గా మనం చూసే డబల్ డే మిషన్లో ఇలా సైడ్ బై సైడ్ ఉంటే అయితే దీనికి ఇద్దరు మనుషులు పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా ప్లేస్ కూడా ఎక్కువ పడుతుంది.
కానీ కేవలం ఒక్క మనిషి మాత్రమే పని చేయాలనే ఉద్దేశంలో ఈ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మిషన్ కు నేను పే చేసిన అమౌంట్ అక్షరాల 75 వేల రూపాయలు అయితే ఒక సంవత్సరం క్రితం ఈ మిషన్ కూడా 75 వేల రూపాయలు ట్రాన్స్ పోర్ట్ కి 3000 ఇన్స్టాల్ చేసినందుకు 2000 ఇన్స్టాల్ చేసిన వ్యక్తి రాకపోకలకు ₹1000 హైడ్రాలిక్ కాయలకు 3300 రూపాయలు కాక ఇక సర్వీస్ వైర్ కు ఎం సి బి ఇతరత్రా ఎలక్ట్రిక్ పరికరాలకు పనులకు అన్నిటికీ కలుపుకొని 1200 రూపాయలు మొత్తంగా మిషన్ రెడీ చేసే వరకు 85,500 ఖర్చు అయింది. అయితే ఈ మిషన్ లో నేను 30 నుంచి బఫెలో ఒకటి 15 నుంచి ఏర్పాటు చేయించుకున్నాను. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే మా ఏరియాలో ఉన్న డిమాండ్ పెట్టి ఈ కనిపిస్తున్నట్టు మల్టీ గ్రీన్ ఫ్లవర్ గోల్డ్ సిల్వర్ ఇంకా ప్లేట్ వీటి వరకు నేను రెగ్యులర్గా తెప్పించుకుంటాను. ఇది నాకు విజయవాడ నుంచి వస్తాయి. మనం ఈ బిజినెస్ లోకి దిగాక మన లాభనష్టాల్ని మార్చేసే రెండు ఫ్యాక్టర్స్ ని మీకు చెప్పబోతున్నాను.
ఒకటి ట్రాన్స్పోర్టేషన్ 2 పేపర్ మార్కెట్లో ఉన్న రేటు చేసుకుంటూ ఉండాలి. రెండోది ఈ రా మెటీరియల్ సప్లై చేసే సప్లయర్స్ మనకు ఎంత దూరంలో ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ సదుపాయాలు ఏమిటి అనేది మనం ముందే చూసుకోవాలి. లేదా తర్వాత మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పటికే మనం ఇంత 75000 85000 ఇంక్రీజ్ చేసుకుంటా.. కాబట్టి ముందే సప్లైర్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం మనం చూసుకోవాలి. ఈ వర్క్ చేసినందుకు కాను పడే లేబర్ చర్చ్ మిషన్ రన్నింగ్ కి అవసరమైన ఎలక్ట్రిసిటీ ప్లస్ మనకి ఎంత మిగులుతుంది. దాన్ని బట్టి మనం ఈ రేట్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్యాకింగ్ చేయడం చూస్తున్నారు అయితే ఈ ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి వన్ కేజీ 17200 ప్రెసెంట్ మార్కెట్ రేట్ లో ఉంది.
14 సైజ్ అని సిట్టింగ్ ప్లేట్ కి అయితే 16/17 సైజ్ అని అందుబాటులో ఉన్నాయి. మార్కెటింగ్ చేసేటప్పుడు ఆ షాప్ అతను మనల్ని అడుగుతాడు. 25 ప్లేట్స్ కావాలా అని. సో దాన్ని బట్టి కూడా మనకి ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్ మారుతుంది. 25 ప్యాక్ చేస్తే తక్కువ వచ్చు ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తే క్రాక్ వచ్చేసి ఉంటుంది. చూపించిన తర్వాత నేను ఇవ్వగలిగిన సజెషన్ ఒక్కటే మీరు పేపర్ ప్లేట్ మిషనరీ యూస్ చేసి బిజినెస్ లోకి దిగాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి మెటీరియల్ కు సంబంధించి మిషనరీ రిపేర్ కి సంబంధించి మీరు ఎంత టైం దీనికి కేటాయించగలరు. అనేది ఆలోచించి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి.
ఎందుకంటే మనము ఇది నిర్ణయించుకున్నప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం దీనికే పెట్టేస్తా. సో ఒక్కసారి పర్చేస్ చేశాక దీన్ని పక్కనపెట్టి ఆలోచన ఉంటే మాత్రం ఈ బిజినెస్ లోకి రాకూడదు.. ఈ బిజినెస్ కి నెలకి లక్ష అరవైఐదు వేల రూపాయల ఆదాయం తప్పకుండా వస్తుంది.