Zodiac Signs : 2025లో ఈ రాశులకు విపరీత రాజయోగం… ఏప్రిల్ వరకు తిరుగులేదు వీరికి….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 2025లో ఈ రాశులకు విపరీత రాజయోగం… ఏప్రిల్ వరకు తిరుగులేదు వీరికి….!

 Authored By ramu | The Telugu News | Updated on :25 December 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : 2025లో ఈ రాశులకు విపరీత రాజయోగం... ఏప్రిల్ వరకు తిరుగులేదు వీరికి....!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనమే వారి వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ప్రస్తుతం నీచ స్థానంలో కర్కాటక రాశి వక్రగతిలో సంచారం చేస్తున్న కుజుడు జనవరి 22 నుండి మిధున రాశిలోకి తిరోగమనం చేస్తున్నాడు. ఏప్రిల్ 5వ తేదీ వరకు మిధున రాశి లోనే కొనసాగుతాడు.

Zodiac Signs 2025లో ఈ రాశులకు విపరీత రాజయోగం ఏప్రిల్ వరకు తిరుగులేదు వీరికి

Zodiac Signs : 2025లో ఈ రాశులకు విపరీత రాజయోగం… ఏప్రిల్ వరకు తిరుగులేదు వీరికి….!

Zodiac Signs మిధున రాశిలోకి కుజసంచారం

కృషి,పట్టుదల,ధైర్యం, సాహసాలు మంటి లక్షణాలకు ప్రతీకగా భావించే కుజుడు సహజంగా సాహస రాసిన మిధున రాశిలోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. కుజుడు మిధున రాశి సంచారం వల్ల అత్యధికంగా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…

మేషరాశి : 2025 సంవత్సరంలో కుజుడు మేషరాశిలో తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల వీరికి అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

సింహరాశి : సింహ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. సింహరాశిలో పూజ సంచారం కారణంగా వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది. కాలంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అధిక లావాదేవుల ఆశించిన లాభాలు పొందుతారు. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు, ఆరోగ్యం బాగుంటుంది.

కన్యా రాశి : కన్య రాశిలో దశమ స్థానంలో కూచ సంచారం కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందుతారు. నెలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విక్రయాలలో లాభాలు పొందుతారు. పూజ సంచారము వలన అన్ని అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది