Vishnu Priya : ఏంటి విష్ణు ప్రియ కూడా లవ్వాట మొదలు పెట్టిందా.. సోనియా గుండెల్లో మొదలైన భయం
Vishnu Priya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని బిగ్ బాస్ కార్యక్రమం రోజు రోజుకి ఆసక్తికరమైన టర్న్స్ తీసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. అయితే ప్రతి సీజన్‌లో మాదిరిగానే ఈ సీజన్‌లోను లవ్వాట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బిగ్ బాస్ మొదలైన మూడు వారాల తరవాత పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ఒకటి ఇంట్లో స్ట్రాట్ అయ్యింది. అది ఎవరిదో కాదు.. పృద్విరాజ్ , విష్ణు ప్రియలది. బిగ్ బాస్ రెండో వారం నుంచి పృధ్వికి అట్రాక్ట్ […]
ప్రధానాంశాలు:
Vishnu Priya : ఏంటి విష్ణు ప్రియ కూడా లవ్వాట మొదలు పెట్టిందా.. సోనియా గుండెల్లో మొదలైన భయం
Vishnu Priya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని బిగ్ బాస్ కార్యక్రమం రోజు రోజుకి ఆసక్తికరమైన టర్న్స్ తీసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. అయితే ప్రతి సీజన్‌లో మాదిరిగానే ఈ సీజన్‌లోను లవ్వాట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బిగ్ బాస్ మొదలైన మూడు వారాల తరవాత పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ఒకటి ఇంట్లో స్ట్రాట్ అయ్యింది. అది ఎవరిదో కాదు.. పృద్విరాజ్ , విష్ణు ప్రియలది. బిగ్ బాస్ రెండో వారం నుంచి పృధ్వికి అట్రాక్ట్ అయ్యింది విష్ణు ప్రియా. అప్పటి నుంచి అతనిపై ఏదో ఒక రకంగా ప్రేమను చూపిస్తూనే ఉంది. అయితే అతను మాత్రం రెండు వారాలు అస్సలు ఆమెను పట్టించుకోలేదు. ఇక మూడో వారం నుంచి ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. ఇక నాలుగోవారంలో వీరిమధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయింది.
Vishnu Priya కొత్త లవ్..
విష్ణు ఎప్పుడు చూసినా..పృద్వి చుట్టు తిరగడం.. హౌస్ లో కూడా చర్చనీయాంశం అవుతోంది. దీనికి తోడు.. టాస్క్ లో భాగంగా లవ్ సాంగ్ పాడిన పృధ్వి.. అది విష్ణు ప్రియకు డెడికేట్ చేశాడు. దాంతో అతనికి పూర్తిగా పడిపోయింది ఈ స్టార్ యాంకర్. అయితే పృథ్వీ, విష్ణులని అలా చూసి సోనియా తెగ కుళ్లుకుంటుంది. వీరి ప్రేమ గురించి అటు ప్రేరణ కూడా సీరియస్ కామెంట్స్ చేసింది. విష్ణు ప్రియ చాలా జన్యూన్ గా వెళ్తోంది.. కాని అతనే విష్ణుతో ఆడుకుంటున్నాడేమో అనిపిస్తుంది అంటూ ప్రేరణ కామెంట్ చేసింది. ఇక ఈ మధ్యలోనే బిగ్ బాస్ ఆడియన్స్ కోసం అదిరిపోయే ఫన్ ను ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా.. బిగ్ బాస్ లో ఉన్న 11 మందికంటెస్టెంట్స్ ను క్యారెక్టర్స్ మార్చుకుని.. ఇమిటేట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక అందరిలో నబిల్ ఆదిత్య ఓం పాత్రలో అద్భుతంగా చేశాడు. ఆ తరువాత నైనిక.. అచ్చం విష్ణు ప్రియ మాదిరిగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు అనే వాళ్లు లేరు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నబీల్ అఫ్రిదీ ఒక్కడే దాదాపు 35 శాతం వరకూ ఓటింగ్ సాధిస్తున్నాడు. ఇలా ఈ వారం మొత్తం అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. వాళ్ల స్థానాలన్నీ చేంజ్ ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారంలోని ఓటింగ్‌లో నబీల్ హవాను చూపిస్తున్నాడు. అతడి తర్వాత ప్రేరణకు కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య చాలా తక్కువగానే తేడా ఉన్నట్లు తెలిసింది. ఇక, గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత మణికంఠకు ఓటింగ్ పెరిగి మూడో స్థానానికి చేరుకున్నాడు. వీళ్ల తర్వాత అంటే నాలుగో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నట్లు తెలిసింది.