Health Tips : ఎండాకాలంలో వేడి నీటిని తాగితే ఏం జరుగుతుంది… ఎలాంటి ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఎండాకాలంలో వేడి నీటిని తాగితే ఏం జరుగుతుంది… ఎలాంటి ప్రయోజనాలు…!!

Health Tips : సాధారణంగా శీతాకాలంలో ఉదయం పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటారు.. అయితే వేసవి కాలంలో కూడా చాలామంది గోరువెచ్చని నీటిని త్రాగుతూ ఉంటారు. అయితే ఎండాకాలంలో వేడి నీటిని త్రాగడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.. మనం జీవిస్తున్న జీవనశైలి లో ఎన్నో మార్పుల వలన ఎన్నో వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ ఎండాకాలంలో మరింత మండిపోయే అవకాశం ఉండడంతో ఇంకొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 February 2023,7:00 am

Health Tips : సాధారణంగా శీతాకాలంలో ఉదయం పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటారు.. అయితే వేసవి కాలంలో కూడా చాలామంది గోరువెచ్చని నీటిని త్రాగుతూ ఉంటారు. అయితే ఎండాకాలంలో వేడి నీటిని త్రాగడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.. మనం జీవిస్తున్న జీవనశైలి లో ఎన్నో మార్పుల వలన ఎన్నో వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ ఎండాకాలంలో మరింత మండిపోయే అవకాశం ఉండడంతో ఇంకొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గోరువెచ్చని నీరుతో ఎంతో ప్రయోజనం ఉంటుందని విషయం చాలామందికి తెలియదు.

Health Tips of drinking heat water in summer

Health Tips of drinking heat water in summer

అయితే గోరువెచ్చని నీటిని వేసవిలో తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని ఈ గోరువెచ్చని నీటిని త్రాగాలి అని వైద్య నిపుణులు చెప్తున్నారు.. అయితే వేసవిని పరిగణలోకి తీసుకుంటే గోరువెచ్చని నీటితో దాహం తీరడం అసాధ్యం. కావున మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. గోరు వెచ్చని నీరు తీసుకోవడం వలన ఎటువంటి ఉపయోగాలు: *గోరువెచ్చని నీటి వలన సాధారణ ప్లూ, జలుబులతో పోరాడుతుంది. సైనిక్ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఉపశమనం కలిగిస్తుంది.. *రోజు ఉదయం ఖాళీ కడుపుతో గురువేచ్చని నీటిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.

గోరువెచ్చని నీటిని తీసుకోవడం వలన జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో టాక్సిన్, కొవ్వు పేరుకుపోవడం వలన బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగదు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం చాలా ముఖ్యం. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే చాలా ఫీట్ గా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. *ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. బెంగళూరులోని బన్నీ రాగట్ట రోడ్ లోని ఫోర్టీస్ ఆసుపత్రి చీప్ డైటీషియన్ షాలిన్ అరవింద్ పేర్కొన్నారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

Health Tips of drinking heat water in summer

Health Tips of drinking heat water in summer

వేసవిలో ఈ గోరువేచ్చని నీటిని తీసుకోవటం అనేది కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే ఏడాది పొడవున ఈ నీటి నీ తాగే అలవాటు ఉన్నవాళ్ళకి సులభంగా తాగేస్తూ ఉంటారు.. *గోరువెచ్చని నీటిని తీసుకోవడం వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి.రక్తనాళాలకు విస్తరిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరిచేలా చేస్తుంది. ఇది కండరాల నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సాధారణంగా కండరాల నొప్పి ఉంటే గోరువెచ్చని నీటి తీసుకోవడం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది. 2003లో ఓ పరిశోధన ప్రకారం భోజనానికి ముందు 500 మిల్లీమీటర్లు నీటిని తాగడం వలన జీర్ణక్రియ 30% మెరుగుపడుతుందని పరిశోధకులు వెల్లడించారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది