Ghee : నెయ్యిని ఈ పదార్థాలతో కలిపి అసలు తీసుకోకూడదు.. తప్పక తెలుసుకోండి…!!
Ghee : భారతీయ వంటకాలలో నెయ్యి Ghee కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇది వంటకం యొక్క రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును కలిగిస్తుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ బి12 మరియు ప్రోటీన్లు వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇవి శరీరాన్ని పొడిబారకుండా రక్షిస్తాయి. అలాగే శక్తిని అందించి ఎముకలను బలపరుస్తాయి. శరీరం రోగనిరోధక శక్తి Immunityని పెంచడంతోపాటు చర్మాని కాంతివంతంగా తయారుచేస్తాయి. అయితే నెయ్యిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే కొలెస్ట్రాల్ Cholesterol పెరిగే అవకాశం ఉంటుంది. మరి నెయ్యి Ghee ని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Ghee : నెయ్యిని ఎలా తీసుకోకూడదు..?
కొంతమంది నెయ్యిని వేరే పదార్థంతో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకున్న సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. దానివల్ల కొలెస్ట్రాల్ Cholesterol స్థాయి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.
చల్లటి రోటి తో Ghee నెయ్యి..
చాలామంది చల్లటి రోటి పై నెయ్యి వేసుకొని తింటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే వేడివేడి రోటి తో నెయ్యిని తింటేనే అందులోని పోషకాలు అందుతాయి. ఒకవేళ చల్లటి రోటీ తో నెయ్యి తింటే కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది.

Ghee : నెయ్యిని ఈ పదార్థాలతో కలిపి అసలు తీసుకోకూడదు.. తప్పక తెలుసుకోండి…!!
నెయ్యి Ghee తో చేసిన పూరి..
చాలామంది చేసే పొరపాటు నెయ్యితో పూరీలను వేయించుతారు. ఇలా వేయించిన ఆహారాన్ని వాడకూడదు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతాయి. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
నెయ్యి Ghee తిన్న వెంటనే నీరు..
నెయ్యి తిన్న తర్వాత చల్లటి నీరు త్రాగకూడదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతాయి.
నెయ్యి Ghee ని ఎలా తీసుకోవాలి.
– నెయ్యిని వేడివేడి ఆహారంతో కలిపి తీసుకోవాలి.
– నెయ్యిని విధంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
-నెయ్యిని వేడి చేసుకుని తినాలి.
– నెయ్యి తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు. కాసేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్లను తీసుకోవాలి.