Rose Flowers : గులాబీ పువ్వులతో అద్భుత ప్రయోజనాలు.. సరైన పద్ధతిలో వాడినట్లయితే..!
ప్రధానాంశాలు:
Rose Flowers : గులాబీ పువ్వులతో అద్భుత ప్రయోజనాలు.. సరైన పద్ధతిలో వాడినట్లయితే..!
Rose Flowers : గులాబీ పువ్వులు Rose Flowers ప్రేమకు చిహ్నం. ప్రేమకే కాకుండా ఆరోగ్య కూడా ఇది ఎంతో మేలు కలిగిస్తాయని విషయం మీకు తెలుసా..! ఇక వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి గులాబీ పువ్వుల రసం సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ క్రియని మెరుగుపరచడంలో , మొటిమల నివారణకు గులాబీ పువ్వులు ఉపయోగపడతాయి. అలాగే చర్మ సంరక్షణ కు గులాబీ పువ్వు అనేక ప్రయోజనాలు ఇస్తాయి.

Rose Flowers : గులాబీ పువ్వులతో అద్భుత ప్రయోజనాలు.. సరైన పద్ధతిలో వాడినట్లయితే..!
Rose Flowers : అధిక బరువు
నేటి ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటివారు కోసం గులాబీ పువ్వులు మంచి ఎంపిక. ముందుగా పది నుంచి 15 గులాబీ రేకులను తీసుకోవాలి. వీటిని నీళ్లలో వేసి నానబెట్టాలి. నెమ్మదిగా నీరు గులాబీ రంగులోకి మారుతాయి. ఈ సమయంలో అందులో ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఇలా ఈ నీటిని నెల రోజులు తీసుకున్నట్లయితే వేగంగా బరువు తగ్గుతారు.
Rose Flowers మొటిమలకు చెక్
మొటిమలను తగ్గించడంలో గులాబీ పువ్వు ఉపయోగపడుతుంది. ఎందుకంటే గులాబీ పువ్వులో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు త్వరగా తగ్గిస్తాయి. అందుకోసం ముందుగా కొన్ని మెంతులను వేయించుకోవాలి. అందులో రోజు వాటర్ కలిపి పేస్టులా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
జీర్ణక్రియ : తరచూ గులాబీ రేకులు తినడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. అలాగే ఇది రేపు కదిలికలను వేగవంతం చేస్తాయి. గ్యాస్ కడుపు నొప్పి ఉబ్బరం పట్టి సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఒకవేళ గులాబీ రేఖలను తినడం ఇష్టం లేనివారు వాటిని నీళ్లలో నానబెట్టి దాచిన చెక్క తేనె కలిపి తాగవచ్చు.
మానసిక స్థితి : గులాబీ పువ్వులు కొత్తది ఆందోళను కూడా తగ్గిస్తాయి. గులాబీ రేకులను నీటిలో మరిగించుకోవాలి. వాటిని ఆవిరిగా పీల్చడం వలన ఒత్తిడి సమస్య దూరమవుతుంది.
ముడతలు : నాభికి రోజ్ వాటర్ ను అప్లై చేసుకోవడం వలన ముఖంపై ఏర్పడే ముడతలు తొలగిపోతాయి. గులాబి రేకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మరియు యాంటీ ఎజింగ్ అంటే లక్షణాలు ఉన్నందున ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి గులాబీ రేకులను పద్ధతులు ఉపయోగించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.