Liver : మందుబాబులు.. మీ లివర్ సేఫ్ గా ఉండాలంటే రోజుకు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liver : మందుబాబులు.. మీ లివర్ సేఫ్ గా ఉండాలంటే రోజుకు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Liver : మందుబాబులు.. మీ లివర్ సేఫ్ గా ఉండాలంటే రోజుకు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి చాలు...!

Liver  : చాలామంది ప్రతిరోజు మద్యం తాగుతూ ఉంటారు.. అలాంటివారికి లివర్ చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. అయితే పచ్చి తాగుబోతులు కైనా లివర్ సేఫ్ గా ఉండాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఆ జ్యూస్ ఏంటి అంటే.. ద్రాక్ష జ్యూస్.. ద్రాక్ష పండ్లలో శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ ను తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రాక్ష రసంలో పోలిక్ యాసిడ్ ఐరన్, పొటాషియం ,విటమిన్ సి ,క్యాల్షియం అధికంగా ఉంటాయి.. ఈ ద్రాక్ష రసం తీసుకోవడం వలన లివర్ దెబ్బ తినకుండా ఉంటుంది.

కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తాగుడికి బానిసలు అయితే రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగేలా చూడండి..మీ ఆహారంలో ద్రాక్ష జ్యూస్ ను యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది.. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.. తలనొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.. జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.. ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు..

ఎముకల బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది..ఒక నాలుగు ఐదు రకాల ద్రాక్ష పళ్ళు మనకి మార్కెట్లో దొరుకుతాయి. వాటిలో ఏవైనా తీసుకోవచ్చు. దీనిలో నిరంజన్ అనే కెమికల్ కాంపౌండ్ ద్రాక్ష జ్యూస్ లో ఉంటాయి. ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ సేల్స్ లో ఇంప్లమేషన్ రాకుండా ఇవి రక్షిస్తాయి.అలాగే లివర్ సేల్స్ అవ్వకుండా కాపాడుతాయి. అలాగే ద్రాక్ష రసం వలన ఏడిహెచ్ అనే ఎంజైము ఉత్పత్తి శరీరంలో పెరుగుతుంది. ఏడిహెచ్ మద్యం చేసే కాలేయం డామేజ్ కాకుండా రక్షిస్తుంది..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది