Hair Tips : రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే చాలు.. మీరు నిద్రలోనే పెరుగుతుంది…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hair Tips : రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే చాలు.. మీరు నిద్రలోనే పెరుగుతుంది…!!

Hair Tips : అసలు హెయిర్ కి ఎన్ని సమస్యలు ఉంటాయో సరిగా చెప్పగలమా.. చెప్పొచ్చు.. కాకపోతే ఎక్కువ చెప్పాలి. బట్టతల సమస్య, జిడ్డుగా ఉండడం, హెయిర్ డ్రై గా అయిపోవడం, వైట్ హెయిర్ ఇలా ఒకటి కాదు చాలా రకాల సమస్యలు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉంటాయి. జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా ఆకర్షణయంగా కనబడుతుంది. అదే హెయిర్ సిరం హెయిర్ స్టైల్ కావాలంటే మన హెయిర్ కి ఈ సిరమ్స్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,9:00 am

Hair Tips : అసలు హెయిర్ కి ఎన్ని సమస్యలు ఉంటాయో సరిగా చెప్పగలమా.. చెప్పొచ్చు.. కాకపోతే ఎక్కువ చెప్పాలి. బట్టతల సమస్య, జిడ్డుగా ఉండడం, హెయిర్ డ్రై గా అయిపోవడం, వైట్ హెయిర్ ఇలా ఒకటి కాదు చాలా రకాల సమస్యలు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉంటాయి. జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా ఆకర్షణయంగా కనబడుతుంది. అదే హెయిర్ సిరం హెయిర్ స్టైల్ కావాలంటే మన హెయిర్ కి ఈ సిరమ్స్ ఉపయోగపడతాయి. అయితే మార్కెట్లో దొరికే ఇలాంటి సీరంలు వాడడం వల్ల కూడా తాత్కాలికమైన రిపేర్ అయితే జరుగుతుంది. కానీ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. మనం తయారు చేసుకునే ఈ సీరం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. సహజంగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు మరీ ముఖ్యంగాఎలా ఉపయోగపడుతుందో మరి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే సీరం కొబ్బరి నూనెతో కలిపి చేసుకుంటున్నాం. కాబట్టి కొబ్బరి నూనె గుణాలు అలాగే సీరం యొక్క గుణాలు కూడా మన హెయిర్ కి పుష్కలంగా అందుతాయి. కాబట్టి నో డౌట్ మీ హెయిర్ రిపేర్ అవ్వడం మాత్రమే కాకుండా వద్దన్నా అలా జుట్టు పెరుగుతూనే ఉంటుంది. మరి నైట్ టైం బాగా అప్లై చేసి మీకు కుదిరినప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.

మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది.ఇక ఈ రేమిడి కోసం ఒక ఆనియన్
తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.. ఇక ఇప్పుడు మనం తీసుకుపోయే రెండవ ఇంగ్రిడియంట్స్ అల్లం, అల్లం అనేది ఒక రెండు మూడు ఇంచుల వరకు తీసుకుని దీన్ని కూడా చెక్కు తీసేసి నీటుగా వాష్ చేసుకుని చిన్నచిన్న మొక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడేం చేయాలంటే మనం తీసుకున్నది ఒకే ఒక్క ఆనియన్ కాబట్టి మిక్సీ అవసరం లేదు. మన ఇంట్లో కిచెన్ రోలు ఉంటుంది కదా.m దాంట్లోనే ఈ ఆనియన్,అల్లం కూడా చక్కగా పేస్ట్ లాగా దంచేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ పేస్ట్ ని ఒక క్లాసులో వేసి జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఎంత కావాలో అంత కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం యాడ్ చేయబోయే ఇంగ్రిడియంట్స్ కరివేపాకు వీటిని ముందుగా మీరు శుభ్రంగా కడిగి పొడి బట్ట మీద ఫ్యాన్ కింద ఆరనివ్వండి.

అలా డ్రై అయినా ఒక గుప్పెడు వరకు కరివేపాకులను ఇలా మెత్తని పౌడర్ లాగా ముందుగా మిక్సీ పట్టేసుకుని ఉంచుకోండి. ఇలా మిక్సీ పట్టిన ఈ కరివేపాకు పొడిని ఒక స్పూన్ వరకు ఈ ఆయిల్ లో యాడ్ చేసి బాగా కలపండి. కరివేపాకు పౌడర్ మీకు వద్దు అనుకుంటే దాన్ని ప్లేస్ లో మీరు మెంతులు వేసుకోవచ్చు. లేదా మనందరం పూలపొడి కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే కరివేపాకు మన జుట్టు ఎదుగుదలకు కానీ హెయిర్ వైట్ గా ఉంటే బ్లాక్ కలర్ లోకి మారడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ కరివేపాకు వాడుతున్నాము. అదే కాకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. వాటర్ అనేది యాడ్ చేసి అది బాగా హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ గిన్నె ఉంది కదా.. దాన్నిఈ వాటర్ లో పెట్టాలి. అంటే డబల్ బాయిలింగ్ పద్ధతులు అన్నమాట.. ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇక తర్వాత ఆ ఇల్లు బయటకు తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ జ్యూస్ ని రెండు స్పూన్ల వరకు వేసి కలిపి రాత్రి సమయంలో జుట్టుకి అంత అప్లై చేయవచ్చు.. ఈ విధంగా చేయడం వలన మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక