Black Coffee : “బ్లాక్ కాఫీ” ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాదు బరువుని తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది..!
Black Coffee : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశీలి విధానంలో కొన్ని మార్పుల వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే బ్లాక్ కాఫీ తాగడం వలన చెక్ పెట్టవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ బ్లాక్ కాఫీలో ఎక్కువగా కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. హార్డ్ వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తెలపబడింది. నిత్యం నాలుకప్పుల కాఫీ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు నాలుగు శాతం తగ్గిపోతుందని చెప్తున్నారు. అయితే ఉదయం పూట ఒక కప్పు వేడి కాఫీ లేకుండా రోజంతా గడపడం ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాఫీ తాగడం చక్కటి పరిష్కారం. కానీ మనం మనల్ని జాగ్రత్తగా చురుగ్గా మార్చగల సామర్థ్యం ఉన్నప్పటికీ కాఫీ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎటువంటి స్వీట్నర్ లేకుండా కాఫీ తీసుకున్నట్లయితే ప్రభావం రెట్టింపు అవుతుంది. బ్లాక్ కాఫీలో అధికంగా కేఫిన్ అనే పదార్థం ఉంటుంది.
బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ ఏ విధంగా ఉపయోగపడుతుంది
1) బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బ్లాక్ కాఫీలు క్లోరోజేనిక్ ఆసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది మీ శరీరం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది రాత్రి భోజనం తదుపరి శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది. ఇది హ్యాపీగా కొత్త కొవ్వు కణాలును పెరుగుదలను ఆపుతుంది. దీని వలన శరీరంలో క్యాలరీలు కూడా తగ్గిపోతాయి. కాఫీలో ఉండే క్లోరోజినీకాసిడ్ ఆంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడతాయి. ఇది అధిక రక్తపోటుని కంట్రోల్లో ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి శరీరంలో చక్కెర లెవెల్స్ ని నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది. అని ఫోర్టీస్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది.
2) శరీరంలో అదనపు నీటిని తగ్గించడంలో సహాయాలు బ్లాక్ కాఫీ శరీరం నుండి అదనపు నీటిని తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రమాదకరమైన రాకుండా బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుందని ఆర్గాని పనులు తెలియజేస్తున్నారు.
3) కొవ్వును కరిగించి సామర్థ్యం గ్రీన్ కాఫీ గింజలు మన శరీరంలోని కొవ్వును కరిగించి సామర్ధ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుంది. ఇది మీ శరీరం జీయర్ణ క్రియ మరింత సమర్థవంతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది.
4) బ్లాక్ కాఫీ ఆకస్మిక ఆకలి బాధలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాఫీలో ఒక భాగం అయిన కేఫిన్ మీ శరీరంపై వివిధ ప్రభావం చూపిస్తుంది. కెఫిన్ మన మెదడు కేంద్రం నాడీ వ్యవస్థని చురుగ్గా చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఇది మీ మెమొరీ పవర్ లెవెల్సింది ఉపయోగపడుతుంది.
5) బ్లాక్ కాఫీలో కేలరీలు యూనటైడ్ స్పెట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం మీరు త్రాగే ఒక సాధారణ కప్పు కాఫీలు రెండు క్యాలరీలు ఉంటుంది. మరోవైపు బ్లాక్ ఎపిసోడ్ కేవలం ఒక క్యాలరీ మాత్రమే ఉంటుంది. మీరు డిక్ ఆఫ్ యూనిట్ చేసిన బీన్స్ ఉపయోగిస్తే మీకు కాఫీలు కేలరీల సంఖ్య 0 కి తగ్గిపోతుందని తెలుస్తుంది.