Diabetes : 7 రోజులలో ఈ ఆకులతో ఎటువంటి ఖర్చు లేకుండా డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చు..!
Diabetes ; వయసు తరహా లేకుండా ప్రస్తుతం చాలామంది డయాబెటిస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డయాబెటిస్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా కొందరిలో రక్తంలో షుగర్ పరిమాణాలు అధికమవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం గుండెపోటు సమస్యలు చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. కావున ఇంతకు మునుపే డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్లు తప్పకుండా వాళ్లు తీసుకునే ఆహారంపై కొన్ని జాగ్రత్తలు వహించాలి. వీళ్లు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటేనే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో షుగర్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
ప్రధానంగా ఈ డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ కింద ఇచ్చిన ఆహారాలను తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది.. వేపాకులు : వేపాకులను తెలంగాణలో పల్లెల ప్రాంతాలలో యాంటీబయాటిక్ గా వాడుతూ ఉంటారు. వీటిని అధికంగా చర్మ ఇతర అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకులను పొడిచేసి ఆ పొడిని నిత్యం నీటిలో కలుపుకొని తాగినట్లయితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటిస్ శాశ్వతంగా తగ్గిపోతుంది. మామిడి ఆకులు : ఈ మామిడాకులు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకుల్ని టీ లా తయారు చేసుకొని నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే శరీరానికి ఫైబర్ విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.
అలాగే బ్లడ్ లో చక్కెర లెవెల్స్ ను కంట్రోల్స్ లో ఉంటుంది. మెంతి ఆకులు : ఈ మెంతి ఆకులను చాలామంది తినేందుకు ఇష్టపడుతుంటారు. దీనిలో ఉండే గుణాలు సులభంగా నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్నీ కాపాడతాయి. కావున డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ ఆకులని నిత్యం తప్పకుండా వాడవలసి ఉంటుంది. కరివేపాకు : బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ ఉంచేందుకు కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కావున ఈ మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఆహారంలో తప్పకుండా కరివేపాకును వాడవలసి ఉంటుంది.