Diabetes : డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి.. నార్మల్‌గా షుగర్ ఎంతుంటే మనం సేఫ్..?
ప్రధానాంశాలు:
Diabetes : డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి.. నార్మల్‌గా షుగర్ ఎంతుంటే మనం సేఫ్..?
షుగర్ లెవెల్స్ ఎంతుంటే షుగర్ వచ్చినట్టు...
Diabetes : మీకు స్వీట్ అంటే ఇష్టమా.. కానీ స్వీట్లు తింటే షుగర్ వస్తుందేమో అని భయపడి తినడం మానేస్తున్నారా.. అసలు మీకు షుగర్ ఉందో లేదో చెక్ చేసుకున్నారా.. ఒకవేళ చెక్ చేసుకున్న కూడా మీకు షుగర్ లేదని రిపోర్ట్ వచ్చిందా.. అయినా భయంగా ఉందా.. అసలు మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే మనకు షుగర్ వ్యాధి వచ్చినట్టు నిర్ధారించాలి. ఎటువంటి సంకేతాల ద్వారా మనకు షుగర్ వచ్చిందని నిర్ధారించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా చూద్దాం… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది చక్కెర వ్యాధి. ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన ప్రపంచంలో చాలామంది పడుతున్నారు.. మనదేశంలో షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అని వ్యవహరిస్తారు. ఎక్కువగా డయాబెటిస్ అని పిలుస్తారు. ఇన్సూలిన్స్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అన్యంతృత మెటబిలజం రక్తంలో అధిక గ్లూకోజ్ స్తాయిలు వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీన్ని చెప్పుకోవచ్చు. డయాబెటిస్ రాబోయే ముందు కనిపించే లక్షణాలను ఫ్రీ బయోటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో కొందరికి జుట్టు రాలిపోతుంది.. మరికొందరికి రోజంతా అలసటగా ఉంటుంది.
ఏ పని చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఇంకొందరికి చర్మంపై మచ్చలు వస్తుంటాయి. కొందరిలో తరచూ మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది. కొంతమంది లక్షణాలు కూడా సంకేతాలుగా ఉంటాయి. పై లక్షణాల్లో ఏది కనిపించిన వెంటనే షుగర్ చెక్ చేయించుకోవడం ఉత్తమం. ప్రతి మూడు మాసాలకు ఆరు మాసాలకు పరీక్ష చేసి షుగర్ ఉందో లేదో కనుగొనాలి. మధుమేహం ఉన్నవారిలో గుండె కండరాలకు రక్తాన్ని కోల్పోయే కరునరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్న లేకపోయినా ప్రతి ఏటా ఈసీజీ ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిమిట్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ లిపి ప్రొఫైల్లో 130 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లే.. ఈ షుగర్ ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లలో కూడా కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. ధా
న్యాలు, పిండి పదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు పదార్థాలను కలిగిన సోడియం కొలెస్ట్రాల్ లేని జామపండు మధుమేహ వ్యాధి గ్రస్తులు మధుమేహాన్ని తగ్గిస్తుందని ఆధునిక విజ్ఞానం కూడా చెబుతోంది. ఒకసారి ఇన్సూలిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సూలిన్స్ తీసుకోవాల్సిన తీసుకోవడానికి వెనకాడ కూడదు. అలాగే మనం చెప్పుకుంటున్నట్లుగా ఎటువంటి పరీక్షల ద్వారా మనకు డయాబెటిస్ ఉంది అని గుర్తించాలి. అంటే ఫ్రీ డయాబెటిస్ ను గుర్తించడానికి రెండు టెస్టులు ఉన్నాయి. ఒకటి ఫాస్టింగ్ ప్లాస్మాత్ లో పోస్టర్ ఈ టెస్ట్ ల ద్వారా నిర్ధారించి ఒక వ్యక్తి ఫ్రీ డయాబెటిస్ లేక డయాబెటిస్తో బాధపడుతున్నాడా అని స్పష్టంగా నిర్ధారించవచ్చు.. ఆహారంలో నియంత్రణ రెగ్యులర్ వ్యాయామం బాడీ వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడటం అదనపు వెయిట్ను తగ్గించుకోవడం విధిగా చేసి తీరాలి.
ఈ రోజుల్లో మనం తినే ఆహారం ఏ విధంగా మన శరీరంలో మార్పులు చెందుతుంది అని తెలుసుకోవాలి. అంటే ఇలాంటి టెస్టుల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి షుగర్ టెస్ట్ లు చేయించుకుని దానికి తగిన వైద్యం తీసుకోవడం గాని.. ఆహారపుట అలవాట్లలో మార్పులు చేసుకోవడం కానీ చేస్తే ఈ డయాబెటిస్ అనే సమస్య నుంచి మనం బయటపడొచ్చు…