Fennel Health Tips : సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fennel Health Tips : సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…?

 Authored By aruna | The Telugu News | Updated on :23 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Fennel Health Tips : సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా... తప్పక తెలుసుకోవాల్సిన విషయం...?

Health Tips : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే సోంపు తిన డం మంచిదని అందరికీ తెలుసు. ఇందులో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. సోంపు తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు లేదా అనే విషయం తెలుసుకుందాం…
సోంపును సూపర్ ఫుడ్ అంటారు. ప్రజలు దీనిని తినడానికి ఇష్టపడతారు. కొంతమంది సోంపును నమ్ముతారు. కొంతమంది రాత్రంతా నీటిలో నానబెట్టిన దాన్ని తాగుతారు. రెండు పద్ధతిలో ఏది బెటర్ అని ఉంది సందేహాలు ఉంటాయి.

Fennel Health Tips సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా తప్పక తెలుసుకోవాల్సిన విషయం

Fennel Health Tips : సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…?

సోంపు తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు :

మెరుగుపరచడానికి సహకరిస్తుంది. దీనిని మీ నమ్మడం వల్ల దుర్వాసన తగ్గుతుంది.బరువు తగ్గుతారు. ఇది రక్తపోటు, కొలెస్ట్రాన్ని తగ్గిస్తుంది. ఇంకా కడుపుబ్బరం సమస్యలను నివారిస్తుంది. అదే సమయంలో కూడా కలుగుతుంది ఇంకా లాలాజలం ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది…

సోంపు నీరు తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. సోంపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫర్మేషన్ లక్షణాలు ఉంటాయి. సోంపుని రాత్రంతా నానబెట్టి ఖాళీ కడుపుతో దానిని సేవిస్తూ మెరుగుపడుతుంది. ఇంకా బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.రక్తంలో చక్కర స్థాయిని తొలగిస్తుంది.

పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించడానికి సోంపు నీటిని తాగవచ్చని కొన్ని పరిశోధనలు తెలిపాయి.ఇది అన్ని వయసుల వారి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు దుర్వాసన కూడా తొలగిపోతుంది.

తిన్న తర్వాత సోంపును తయారు చేయడం ఎలా పడుతుంది. దుర్వాసన తొలగిపోతుంది. ఉబ్బరం, గ్యాస్ ఇవ్వడం ఉపశమనం లభిస్తుంది. నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవిస్తూ బరువు తగ్గదు సులువుగా అవుతుంది. ఇది విషాదం తొలగించి కడుకో సమస్యలను నివారిస్తుంది. అవసరానికి అనుగుణంగా దీనిని తీసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది