Drink Beer : బీర్ తాగండి… కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drink Beer : బీర్ తాగండి… కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచండి…!

Drink Beer : ప్రస్తుత కాలంలో యువత పార్టీలు చేయటం సాధారణం.అయితే ఈ పార్టీలలో ఎక్కువగా కనిపించే పానీయాలు బీర్లు. అయితే ఈ బీర్ లను తీసుకోవటం వల్ల కలిగే నష్టాలు మరియు లాభాలు గురించి తరచుగా మనం వింటూనే ఉంటాం. దీనిపై ఎన్నో వాదనలు కూడా మనం వింటున్నాం. కానీ ఈ బీరు తాగటం వలన ఒంటిలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది అని ఓ అధ్యయనంలో తేలింది. ఇది అనేది అసలు ఎలా జరుగుతుంది? ఇది […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,9:00 am

Drink Beer : ప్రస్తుత కాలంలో యువత పార్టీలు చేయటం సాధారణం.అయితే ఈ పార్టీలలో ఎక్కువగా కనిపించే పానీయాలు బీర్లు. అయితే ఈ బీర్ లను తీసుకోవటం వల్ల కలిగే నష్టాలు మరియు లాభాలు గురించి తరచుగా మనం వింటూనే ఉంటాం. దీనిపై ఎన్నో వాదనలు కూడా మనం వింటున్నాం. కానీ ఈ బీరు తాగటం వలన ఒంటిలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది అని ఓ అధ్యయనంలో తేలింది. ఇది అనేది అసలు ఎలా జరుగుతుంది? ఇది నిజంగా నిజమేనా. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆల్కహాల్లో బీర్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇతర హార్డ్ మధ్యల కంటే కూడా చాలా తక్కువ ఆల్కహాల్ కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి.

ఈ బీర్ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక పరిశోధన ప్రకారం చూసినట్లయితే, చాలా తక్కువ పరిమాణంలో గనక బీర్లు తీసుకున్నట్లయితే అప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిల ను తగ్గిస్తుంది. ఈ బీర్ లో 125 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ బీర్ అనేది శరీరంలో ఎల్ డి ఎల్ కి బదులుగా హెచ్ డి ఎల్ స్థాయిలను ఎంతగానో పెంచుతాయి. ఈ బీర్ లో పోలిక్ యాసిడ్ తో పాటు బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండెపోటును నియంత్రించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు బీర్లు ఎక్కువగా తాగటం వలన శరీరంలో ఇన్సులిన్ స్థాయి అనేది క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బీర్లు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలించినట్లయితే,క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రించటం, మధుమేహం నియంత్రణ, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడం దగ్గర నుండి కొలెస్ట్రాల్, రక్తంలో గడ్డలు లాంటివి నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఇవి జీర్ణకియ, బోను ఎముకల వ్యాధి, ఎముకల ఆరోగ్యం, అధిక రక్తపోటు కు కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. బీర్ లో హిమోగ్లోబిన్ నిర్వహించేందుకు రక్తహీనత చికిత్సకు ఉపయోగపడే విటమిన్లు అనేవి పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో రక్షిస్తుంది. ఇది ఇతర గుండెకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది.

Drink Beer బీర్ తాగండి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచండి

Drink Beer : బీర్ తాగండి… కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచండి…!

ఈ బీర్ అనేది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఎందుకు అంటే. దీనిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బీర్ లు అధికంగా తీసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీర్ అనేది మల్టేడ్ బార్లీ. దీనిని గోధుమలు లేక మొక్కజొన్నలతో తయారు చేయడం జరుగుతుంది. దీనిని బ్రుయింగ్ ప్రక్రియలో పులియబెట్టి తయారు చేస్తారు. దీనిని లిక్విడ్ బ్లడ్ అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. దీనిని పానీయం లా కాక ఆహారంగా కూడా పరిగణిస్తారు. బీర్ వాడకం అనేది ప్రతికూల ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా తాగటం వలన వాటిలో బ్లడ్ షుగర్ అసమతుల్యత, ఆల్కహాల్ డిపెండెన్స్, లివర్ సమస్యలు, డిప్రెషన్,క్యాన్సర్ లేక అకాల మరణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది