Diabetes : మధుమేహాన్ని తగ్గించే అద్భుత డ్రింక్… ఈ ఉచిత పానీయం డయాబెటిక్ ని కంట్రోల్ లో ఉంచుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మధుమేహాన్ని తగ్గించే అద్భుత డ్రింక్… ఈ ఉచిత పానీయం డయాబెటిక్ ని కంట్రోల్ లో ఉంచుతుంది…

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,7:30 am

Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ షుగర్ బాధితులకు ఎక్కువ పానీయాలు అవసరం అవుతాయి. పానీయాలు కిడ్నీలు యూరిన్ ద్వారా అదనపు షుగర్ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను ఒక్కసారిగా పెరిగితే దానిని టైప్ టు డయాబెటిస్ అంటారు. ఇది చాలా డేంజర్. అప్పుడప్పుడు బ్లేడ్ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో బ్లడ్ లో గ్లూకోజ్ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళేటప్పుడు అధిక పరిమాణంలో ఎలాంటి ఓ డ్రింక్ ని తీసుకోవాలి. ఇప్పుడు మేము అలాంటి ఉచిత పానీయాన్ని ఒకటి పరిచయం చేయబోతున్నాం.. ఈ పానీయం డయాబెటిస్ ఉన్నవారు కి ఉత్తమ డ్రింకుగా పరిగణించబడింది. ఆ డ్రింకే వాటర్. అవును మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. అయితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను 30% వరకు తగ్గించడానికి వాటర్ మధుమేహం వారికి ఉత్తమ డ్రింక్ అని అధ్యయనంలో తేలింది.

అధ్యాయనం విధానం నిత్యము అర లీటర్ కంటే తక్కువ నీటిని తీసుకునే మనుషులతో పోలిస్తే నిత్యము ఒక లీటర్ కన్నా ఎక్కువ నీటిని తీసుకునే మనుషులు హైపర్ గ్లైసిమియా అభివృద్ధి చెందే అవకాశం తక్కువ. మధుమేహం లో ఎక్కువ యూరిన్ విసర్జన కారణమయ్యే వాసోప్రేసిన్ అనేటటువంటి హార్మోన్ నీర్దిలీకరణానికి మూలం అవుతుంది. హైపర్ గ్లైసిమియా, త్రివరమైన మధుమేహం డేంజర్ లో పడేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పానీయాన్ని అధికంగా త్రాగడం వలన వాసు ప్రెస్సింగ్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ తగ్గుతుంది. అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు డయాబెటిస్ ఉన్నవారికి అధిక పానీయాలు అవసరమైతే ఉంటాయి. ఈ నీరు యూరిన్ ద్వారా అదనపు షుగర్ ని విసర్జించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్లు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులు నీటిని తీసుకోవడం చాలా ఉపయోగకరం. ఎక్కువ రక్త చెక్కర లెవెల్స్ ను కూడా నిర్జలీకరణ ప్రమాదాన్ని పెంచేస్తూ ఉంటాయి.

Drink to reduce diabetes This drink keeps diabetic controlled

Drink to reduce diabetes This drink keeps diabetic controlled

మధుమేహం మెల్లిటస్ ఉన్నవారికి ఇది డేంజర్. ఇది మధుమేహం ఉన్నవారికి ఇన్సిపిడి ఉన్నవాళ్లు డీహైడ్రేషన్ ప్రమాదానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ఇది యూరిన్ ఈసర్జన అధిక దాహంతో కూడిన అరుదైన పరిస్థితి. షుగర్ బాధితులు నీటి కంటే చౌకైన ప్రభావంతమైన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గించి డ్రింక్ ఇంకొకటి లేదు. నీటిలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు ఉండవు. కావున ఇది షుగర్ వ్యాదిగ్రస్తులకి మంచి డ్రింక్ గా అధ్యయనంలో వెలువడింది. పానీయాన్ని తీసుకోవడం ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణించడంలో ఉపయోగపడుతుందని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి. అదేవిధంగా నీటిని అధికంగా త్రాగడం వలన హైపర్ గ్లాసిమియా ఆ తర్వాత షుగర్ రాకుండా రక్షిస్తుందని తెలియజేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది