Drinking Water : నీటిని ఇలా తాగితే విషంగా మారి మిమ్మల్ని జీవితం మొత్తం వేధిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drinking Water : నీటిని ఇలా తాగితే విషంగా మారి మిమ్మల్ని జీవితం మొత్తం వేధిస్తుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :11 July 2023,2:00 pm

Drinking Water  : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి మీరు చాలా అవసరం. అటువంటి నీరుని ఎలా తాగాలో చాలామందికి తెలియదు.. మనం యవ్వనంగా ఉండడానికి కూడా నీరు చాలా అవసరం నేను లేని మానవ జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. మీరు తాగి ఈ నాలుగు నియమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం…

1) నీటిని ఒకేసారి త్రాగకూడదు నెమ్మదిగా త్రాగాలి ఇది మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది.
2) మన శరీరంలో 60 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుంది ప్రతి భాగానికి మీరు చాలా అవసరం ముఖ్యంగా మన ఫ్లోరైడ్ ఉన్న నీటిని తాగడం వల్ల దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా దంతా అక్షయాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది.

3) ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత ఒక గ్లాసు వేడి నీటి తీసుకోవాలి. దీని తర్వాత మాత్రమే మీరు అల్పాహారం తీసుకోవాలి లేదా మొదటి కప్పు టీ తీసుకోవాలి ఇది శరీరంలో పేరుకుపోయిన ట్యాక్సీని మాత్రం ద్వారా కరిగించడానికి ఉపయోగపడుతుంది.

Drinking water becomes poison and will haunt you for the rest of your life

Drinking water becomes poison and will haunt you for the rest of your life

4) చల్లని నీరు త్రాగకుండా ఉండండి మీకు ఎంత దాహం వేసిన నీటిని అస్సలు తాగవద్దు వేసవిలో మట్టి కుండల నీటిని మాత్రమే తాగాలి.. ఆహారం తిన్న వెంటనే నీటిని త్రాగితే ఆహారాన్ని అడిగించే యాసిడ్ ఆమ్లాలు చల్లబడిపోయి పొట్టలో యాసిడిటీ, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. ఉబకాయం లాంటి సమస్యలు కూడా ఇలానే ప్రారంభమవుతాయి. కావున నీటిని తప్పకుండా అన్నం తిన్న గంట తర్వాత లేదా అన్నం తినే ముందు అర్థగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ ని తాగారంటే మీరు ఆరోగ్యంగా యవ్వనంగా ఆనందంగా ఎప్పుడు ఉంటారు. నిత్యం ప్రతి ఒక్కరు ఏడు గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది