Drumstick : ములక్కాడ ఉపయోగాలు తెలిస్తే అవాక్కవుతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drumstick : ములక్కాడ ఉపయోగాలు తెలిస్తే అవాక్కవుతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Drumstick : ములక్కాడ ఉపయోగాలు తెలిస్తే అవాక్కవుతారు..!

Drumstick : సమ్మర్ లో అధికంగా దొరికే కూరగాయలలో ఒకటి ములక్కాడ. ఇవి శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. వీటిని సాధారణంగా ఇతర కూరగాయలు వారి రుణ ధాన్యాలలో తయారీలో వీటిని వాడుతుంటారు. మంచి రుచితో పాటు ఆరోగ్యంగా ఉండటానికి వీటి వలన కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.. ఐరన్ మరియు ఇతర కీలక విటమిలను కలిగి ఉన్నందువలన ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. ములక్కాడ రసాన్ని లేదా పాలతో తీసుకోవడం వలన ఎముకలు ఆరోగ్యంగా మెరుగుపడటమే కాదు.. చిన్న పిల్లల్లో ఎముకలు బలంగా మారుతాయి. ములక్కాడలు రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా బలమైన యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటాయి.

ఇలాంటి కూరగాయలను రోజు తినడం వలన మొటిమలు అలాగే ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించి మధుమేహం వ్యాధిని తగ్గిస్తాయి. ములక్కాడలను తినడం వలన జ్యూస్లలో కలుపుకొని తాగడం వలన పిత్తాశయం విధి సరిగ్గా నిర్వహించే లాగా ప్రోత్సహించి చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గర్భ సమయంలో ములక్కాడలను తినడం వలన ప్రసవం ముందు అలాగే తర్వాత కలిగే సమస్యలను ఇది తగ్గిస్తుంది. అధిక స్థాయిలో విటమిన్ మరియు మినరల్ ను కలిగి ఉండే ఈ రకం కూరగాయలు గర్భాశయం నిర్ధారించడం వంటి సమస్యలను తగ్గించి ప్రసవం తర్వాత పాల ఉత్పత్తిని పెంచుతుంది.

Drumstick ములక్కాడ ఉపయోగాలు తెలిస్తే అవాక్కవుతారు

Drumstick : ములక్కాడ ఉపయోగాలు తెలిస్తే అవాక్కవుతారు..!

ములక్కాడలు అలాగే వాటి ఆకులు సంక్లిష్ట విటమిన్ బిలను కలిగి ఉండి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా కీలకపాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్లు జీర్ణ వ్యవస్థను నియంత్రించి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ప్రోటీన్ అలాగే కొవ్వు పదార్థాలను ఇచ్చిన పరుస్తాయి.. ములక్కాడలో మంచి మోతాదులో జింక్ ఉండటం వలన శుక్రకణాలు అంటే స్పర్మతోజోనస్ ఉత్పత్తి పద్ధతిని పెంచి పురుషులలో లైంగిక శక్తి పెంచుతుంది. ముదురు రంగులో ఉండే మునక్కాయలో ఉండే సమ్మేళనాలు అకాల స్థలనం మరియు పాలిసెట్ వీర్యం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మున క్కాయల వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎన్ని పోషకాలు లభిస్తాయు…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది