Fruit : ప్రతిరోజు ఈ పండు తిన్నారంటే.. మీ బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది…!
Fruit : శరీరానికి ఎన్నో పోషకాల్ని అందించేవి పండ్లు మాత్రమే.. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున మన ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పండ్లను తప్పకుండా తీసుకోవాలి…
మన బ్రెయిన్ షార్ప్ గా ఉంచే ఒక పండు రాస్ బెర్రీస్.. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రాస్ బెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ టేస్టీ బెర్రీస్ మీ డైట్ లో చేర్చుకుంటే మీ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
రాస్బెరీస్లో ప్రోటీన్ విటమిన్ సి కె, ఈ, బి మాంగనీస్ ఫైబర్ మెగ్నీషియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. రాస్ బేర్రీస్ మన డైట్ లో చేర్చుకుంటే ఎటువంటి ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కంటికి మంచిది : రాస్ బెరీస్లో కంటి ఆరోగ్యాన్ని మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఒత్తిడిని తగ్గించి కంటి శుక్లాం, దృష్టి సమస్యలు కంటిలో మచ్చలు లాంటివి నుంచి కాపాడతాయి.
బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది: రాస్ బెర్రీ స్లో మెదడు ఆరోగ్యం పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని ఇంప్లమేషన్ ను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తాయి.
అధిక బరువును కంట్రోల్లో ఉంచుతాయి: : రాస్ బెర్రీస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి బరువుని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: రాస్ బెర్రీస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కరగని ఫైబర్ మలబద్దకానికి చెక్ పెడుతుంది. రాస్ బెర్రీస్ లోని ఫైబర్ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మీ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. ఈ రాస్ బేర్రీ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీ డైట్ లో తప్పక చేర్చుకోండి…