Empty Stomach : ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో… ఈ కాయని తిన్నారంటే…. ఏం జరుగుతుందో ఇది చదివి తెలుసుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Empty Stomach : ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో… ఈ కాయని తిన్నారంటే…. ఏం జరుగుతుందో ఇది చదివి తెలుసుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 February 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో... ఈ కాయని తిన్నారంటే.... ఏం జరుగుతుందో ఇది చదివి తెలుసుకోండి...?

Empty Stomach : బొప్పాయి పోషకాల గని. ఈ బొప్పాయి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండు ఎంతో రుచికరమైనది మరియు పోషకాలతో నిండి ఉంది. ఈ బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, పపైన్ ఎంజైములు నిండి ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది మరియు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుతుంది. ఇంకా ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. పండిన బొప్పాయిని నేరుగా తినొచ్చు. లేదా జ్యూస్ లా కూడా చేసుకుని తాగవచ్చు. అయితే ప్రతిరోజు కూడా ఖాళీ కడుపుతో బొప్పాయిని తింటే ఏం జరుగుతుందో తెలుసా…

Empty Stomach ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ కాయని తిన్నారంటే ఏం జరుగుతుందో ఇది చదివి తెలుసుకోండి

Empty Stomach : ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో… ఈ కాయని తిన్నారంటే…. ఏం జరుగుతుందో ఇది చదివి తెలుసుకోండి…?

Empty Stomach బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే ఏం జరుగుతుంది

ఈ బొప్పాయిలో పపైన్ అనే ఎంజైములు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలో ఫైబరు చాలా ఉంటుంది. అవునా బరువు తగ్గాలి అనే వారికి ఇది మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కావున గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ బొప్పాయిలో పపైన్ ఏంజెల్ ఉంటుంది కావున తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అమల బద్ధకం మరియు గ్యాస్, రాజీవ్ నువ్వంటే సమస్యలను కూడా నివారిస్తుంది.

ఈ బొప్పాయిలో విటమిన్ సి కూడా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి ఏ శరీరాన్ని కాపాడుతుంది. బొప్పాయి లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కావున, కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. దీనివల్ల తక్కువ తినడం తింటారు. గ్యాలరీలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కావునా బరువు పెరగరు. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల స్థాయిని తగ్గించడానికి మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు సహాయపడుతుంది. శుద్ధి చేయుటకు కూడా మరియు రక్తప్రసరణను మెరుగుపరుచుటకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బొప్పాయ వెడి స్వాభావాన్ని కలిగి ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ముఖ చర్మాన్ని అందంగా మారుస్తుంది.

ఈ బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వాపును కూడా తగ్గించగలదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, టీటా కెరోటిన్ వంటి పోషకాలు కూడా నిండి ఉంటాయి. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుటకు ఉపయోగపడుతుంది. చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడుతుంది. కాబట్టి, డయాబెటిస్ పేషెంట్లు ఈ బొప్పాయ తింటే చాలా మంచిది. షుగర్ పేషెంట్లు నిర్భయంత్రంగా ఈ బొప్పాయిని తినవచ్చు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది