Dark Circles : డార్క్ సర్కిల్స్ ను కాఫీ పౌడర్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు… ఎలాగో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Dark Circles : డార్క్ సర్కిల్స్ ను కాఫీ పౌడర్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు... ఎలాగో తెలుసా...!!
Dark Circles : ప్రస్తుత కాలంలో స్కిన్నింగ్ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే ల్యాప్ ట్యాప్స్ మరియు సెల్ ఫోన్స్ అర్ధరాత్రి వరకు చూడడం, కంప్యూటర్ లో వర్క్ చేయటం, టీవీని అదే పనిగా చూడడం,సరేనా ఆహారం తినకపోవడం వలన కూడా డార్క్ సర్కిల్స్ అనేవి రావడం సహజం. అయితే ఈ డార్క్ సర్కిల్స్ కారణం వలన ముఖం అనేది అందవికారంగా కనిపిస్తుంది. అలాగే కళ్ళ యొక్క అంతం కూడా పోతుంది. అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను మనం ఈజీగా తొలగించుకోవచ్చు. దీనికోసం మీరు జస్ట్ రెండు లేక మూడు వారాల పాటు ఈ టిప్స్ ఫాలో అయితే చాలు డార్క్ సర్కిల్స్ ఈజీగా తొలగిపోతాయి.
ముఖంపై ఉన్న డార్క్ సర్కిల్స్ ను మాయం చేయటంలో కాఫీ పౌడర్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే చర్మం పై ఉన్న మృత కణాలను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే దీనిలో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు,ఫ్రీ రాడికల్స్ లాంటివి ఉంటాయి. అయితే ఇవి ముఖంపై ఉండే ముడతలను మరియు మచ్చలను,డార్క్ సర్కిల్స్ ను ఈజీగా తొలగిస్తాయి. అలాగే కాఫీ పౌడర్ యొక్క జెల్ కూడా మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ అనేవి త్వరగా పోతాయి. అంతేకాక ఈ కాఫీ పౌడర్ లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా పోతాయి…
అలాగే ఈ కాఫీ పౌడర్ లో బాదం నూనె కలిపి కళ్లకు అప్లై చేసుకున్న ఈజీగా డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి. అయితే ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ మాత్రమే కాదు ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిని ఒక అరగంటసేపు ఆరనివ్వాలి. దాని తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన డార్క్ సర్కిల్స్ పోవడమే కాక ముఖం లో గ్లో వస్తుంది