Guava Leaves : జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలు…ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guava Leaves : జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలు…ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

Guava Leaves : మనం ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల లలో ఒకటి జామపండు. ఈ జామ పండును తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరగటంతో పాటుగా క్యాన్సర్ కు సంబంధించిన కణాలను కూడా నియంత్రిస్తుంది. జామ లో ఉన్న విటమిన్లు మరియు పోషకాలతో శరీరాన్ని మరింతగా ఉత్తేజ పరుస్తుంది. కేవలం జామ పండు మాత్రమే కాక జామ ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Guava Leaves : జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలు...ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే...!

Guava Leaves : మనం ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల లలో ఒకటి జామపండు. ఈ జామ పండును తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరగటంతో పాటుగా క్యాన్సర్ కు సంబంధించిన కణాలను కూడా నియంత్రిస్తుంది. జామ లో ఉన్న విటమిన్లు మరియు పోషకాలతో శరీరాన్ని మరింతగా ఉత్తేజ పరుస్తుంది. కేవలం జామ పండు మాత్రమే కాక జామ ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. జామ ఆకుల వలన అమ్మాయిలకు ఎంతో ఉపయోగం ఉంది అని సూచిస్తున్నారు. పర్యావరణ కాలుష్య పరంగా ముఖంపై వచ్చేటటువంటి మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి అని అంటున్నారు…

పర్యావరణ కాలుష్యం మరియు మారుతున్నటువంటి జీవనశైలి ఆహారపు అలవాట్ల వలన కూడా ముఖంపై గీతాలు మరియు నల్లని మచ్చలు అనేవి ఏర్పడతాయి. వీటిని తొలగించడంలో జామ ఆకులు ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు. జామ ఆకుల్లో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను నియంత్రించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. దీనికోసం కొన్ని జామ ఆకులను తీసుకొని వాటిని శుభ్రపరిచి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాని నుండి రసాన్ని తీయాలి. దానికి రెండు చెంచాల ఆవు పాలను కలపాలి. తర్వాత దానిని ముఖనికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన సెబం ఉత్పత్తినే కాక మొటిమలను వాటి నుండి వచ్చే వాపులను కూడా నియంత్రిస్తుంది.

Guava Leaves జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలుఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే

Guava Leaves : జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలు…ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

అలాగే గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చోని పనిచేసే వారిలో కూడా రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ వలన ముఖం పై ప్రీగ్నెంటేషన్ అనేది వస్తుంది. దీంతో ముఖం అనేది నల్లగా మారుతుంది. ఆ నలుపు తగ్గాలి అనుకున్నట్లయితే కొన్ని జామ ఆకులను తీసుకొని నీటిలో మరిగించి ఆ నీటితో ముఖాన్ని కడుక్కుంటే చాలు. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు కనుక చేసినట్లయితే మీ చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది