Hair Tips : గోళ్ళని రుద్దటం వలన జుట్టు పెరుగుతుందనే విషయం మీకు తెలుసా…?
Hair Tips : చాలామందికి జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఈ జుట్టు రాలడం తగ్గించడానికి వివిధ రకాల చిట్కాలను చేస్తూ ఉంటారు. అయిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గోళ్లను రుద్దటం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. గోళ్ళకి జుట్టుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. గోళ్ళని రుద్దటం అనేది ఒక యోగా. గోళ్ళని రుద్రడం ద్వారా జుట్టు పెరగడమే కాదు మీ శరీరంలో అనేక సమస్యలను దూరం చేస్తుంది. […]
Hair Tips : చాలామందికి జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఈ జుట్టు రాలడం తగ్గించడానికి వివిధ రకాల చిట్కాలను చేస్తూ ఉంటారు. అయిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గోళ్లను రుద్దటం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. గోళ్ళకి జుట్టుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. గోళ్ళని రుద్దటం అనేది ఒక యోగా. గోళ్ళని రుద్రడం ద్వారా జుట్టు పెరగడమే కాదు మీ శరీరంలో అనేక సమస్యలను దూరం చేస్తుంది. గోళ్లను రుద్దడం వలన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. యోగా వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలామందికి ఈ సంగతి తెలుసు. కానీ సమయం కుదరక చేయడం మానేస్తారు.
అయితే సమయం అవసరం లేని ఇలాంటి యోగాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యోగాలను ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. అలాంటి యోగాలలో ఒకటి గోళ్ళను రుద్దటం. గోళ్లను రుద్దటం అనేది కూడా ఒక యోగ ప్రక్రియనే. యోగ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోళ్లను రుద్దటం వలన చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గోళ్లను రుద్దడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోళ్ళను క్రమం తప్పకుండా రుద్దడం వలన శరీరంలో డిహైడ్రో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ స్థాయిని నియంత్రించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే నిర్జీవమైన జుట్టును వదిలించుకోవచ్చు. ప్రతిరోజు గోళ్ళను రుద్దడం వలన తెల్ల జుట్టు, బట్టతల, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. గోళ్ళను కలిపి రుద్దడం వలన మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. గోళ్ళను రుద్దటం వలన శరీరంలో అనేక అవయవాలకు ఉపశమనం కలుగుతుంది. ఇది రక్తప్రసరణను ప్రోత్సహించడంలో బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వలన ఊపిరితిత్తులు సమస్యలు, గుండె సమస్యలు తగ్గుతాయి.