Hair Tips : చలికాలంలో జుట్టు ఊడకుండా జుట్టు ఫుల్ గా పెరిగే టిప్స్…!
Hair Tips : వాతావరణం డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి నెల బాగా చల్లగా ఉంటుంది. ఒక్కోసారి వాతావరణం చాలా కూల్ గా మారిపోతూ ఉంటుంది. ఈ మూడు నెలలు చల్లగా ఉండటంతోనే మన మనసు వేడిని కోరుకుంటూ ఉంటుంది. నోరు కారంగా ఉన్నప్పుడు తీపిన కోరుకుంటున్నది కదా.. అందుకని వేడి వేడి తినటం వేడివేడి త్రాగటం వేడి తగలటం కోసం వీటన్నిటి వలన నష్టం లేదు. మీరు జుట్టుకి ఏమీ హాని జరగదు కానీ చలికాలంలో మీరు చేసే ఒక పని వల్ల మీ జుట్టు ఎక్కువ ఉడిపోతుంది. ఇతర కాలాలుతో పోలిస్తే చలికాలం జుట్టు ఎక్కువగా ఉడిపోవడానికి ఒక రీజన్ ఉంది. మీరందరి మిస్టేక్ చేస్తుంటారు. తల మీద వేడి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంటుందో అందుకని చలికాలం ఎక్కువ వేడి పోసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతాం.
బాడీ కూల్ చల్లగా ఉంటుంది కూడా ఎక్కువ వేడి పోస్తారు ఇంత వేడి వాటర్ నెత్తి మీద పోసేసరికి జుట్టుకుదురులో ఉండే రక్తనాళాలు వ్యాకోచించి లోపల కుదుళ్లలో ఉన్న నీరు తగ్గిపోతుంది. ఆ వేడికి జుట్టు విరిగిపోతుంది. తట్టుకోలేదన్నమాట లోపలికి వెళ్ళిపోతుంది. వాటర్ తగ్గిపోయింది అందుకనే చలికాలంలో ఇతర కాలాలతో పోలిస్తే జుట్టు ఎక్కువ ఉడిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. ఎండాకాలంలో జరగని నష్టం చలికాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేవలం వేడి నీళ్ళని నెత్తికి ఎక్కువగా పోసుకోవడం వలన ఈ విధంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అందుకని దీనికి ఒక పరిష్కారం ఉంది. వెన్నీళ్లు పోసుకోవాలి కానీ జుట్టు ఊడకూడదు ఏంటో అది తెలుసా.. మీరు ఒంటికి కావాలంటే వేడి నీళ్లు పోసుకోండి. కానీ తలమీద పోసేటప్పుడు గోరువెచ్చని నీళ్లకి తప్ప అంతకుమించి వేడి నీటిని నెత్తిపై పోయవద్దు..
జుట్టుకి ఎప్పుడు గోరువెచ్చని నీరు శ్రేష్టం. మన పూర్వీకులు చలికాలంలో చన్నీళ్లు చేస్తే మంచిదని కార్తీమాసంలో సన్నిటి స్నానం చేయాలని ఒక ఆచారాన్ని పెట్టారు. జుట్టుకి ఎప్పుడు చన్నీళ్లే మంచిది ఈ విధంగా చన్నీళ్లతో చేయడం వలన జుట్టు కుదుళ్ళు చాలా బలంగా మారతాయి జుట్టు విరిగిపోదు… అందుకని ఎప్పుడు అయినా సరే ఒంటికి వేడి నీరు పోసుకోండి. కానీ జుట్టుకు మాత్రం గోరువెచ్చని నీటిని మాత్రమే పోసుకోవాలి. అలాగే వేడి నీళ్లు అనేది జుట్టుకు మాత్రమే కాకుండా బ్రెయిన్ కి కూడా అసలు మంచిది కాదు… కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వండి పిల్లలు కూడా తెలియజేయండి. పిల్లలు కూడా నేర్పించండి ఎక్కువ శాతం చన్నీళ్ల స్నానం చేయడానికి ప్రయత్నించండి. లేదా గోరువెచ్చని నీటితో చేయండి మీ జుట్టు ఎప్పటికీ ఉడదు అలాగే ఫుల్ గా పెరుగుతుంది..