Hair Tips : ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు తిరిగి వస్తుంది…!!
Hair Tips : అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు.. దానికోసం తాపత్రయ పడడం కూడా తప్పు కాదు.. కాకపోతే అవగాహన లేకుండా తాపత్రయపడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇలా అవగాహన లేకుండా ఏది పడితే అది ఎలా పడితే ఎలా అందాన్ని పెంచుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ లు వాడటం వల్ల ఎంతటి అనర్ధాలు జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా హెయిర్ ఫాలింగ్ గురించి హెయిర్ లాస్ అవ్వడానికి కారణాలు మళ్లీ యధావిధిగా మీకు కావాల్సినట్టుగా అందంగా ఎలా పెంచుకోవాలో చెప్పబోతున్నాను.. అది కూడా ఎటువంటి హోమ్ రెమెడీస్ లేకుండా అలాగే ఎటువంటి ప్రోడక్ట్లు వాడనవసరం లేకుండా మరి ఎలాగంటారా.. కేవలం జుట్టు కోసమే బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఒకరికి పల్చగా ఉంటుంది. ఇంకొకరికి పొడవుగా మరొకరికి కొద్దిగా..
ఒకరికి ఇంకొకరికి ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది. కొంతమందికి తొందరగా బట్ట తల కూడా వచ్చేస్తుంది. మరికొందరికి అయితే జుట్టు త్వరగా తెల్లపడిపోతుంది. ఇలా రకరకాలుగా హెయిర్ ఉంటుంది. ముందుగా మన జుట్టు తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం జుట్టు పెంచుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. లేదా ఎటువంటి వాటిని అప్లై చేయాలి అని అవగాహన పెంచుకోవాలి. అలాగే ఆరోగ్యవంతమైన అనారోగ్యవంతులైన సరే ప్రతిరోజు 100 వెంట్రుకలు అయితే ఊడుతుంటాయి. అయితే ఉడిపోయిన స్థానంలో యధావిధిగా మళ్లీ జుట్టు పెరుగుతుంది. చాలా మందికి. అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడ కొంతమందికి ఊడిపోయిన స్థానంలో తిరిగి సక్రమంగా జుట్టు మొలవదు.. చాలా తొందరగా జుట్టు ఎదగాలి అనుకునే వాళ్ళకి ఈ స్ప్రౌట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.
వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు పెరుగుతుంది. వీటిని తీసుకుంటే ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా మన టోటల్ బాడీకి ఎంతో ఉపయోగకరం. అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గుతారు..మగవారికి వీర్యకణాలు చక్కగా వృద్ధువుతాయి. అంతేకాకుండా మంచి ఎనర్జీ అందిస్తాయి. స్ప్రౌట్స్ కొంతమంది వారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినండి. మరో రోజు కిస్మిస్ ని యాడ్ చేసుకుని తినండి. డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుని తింటూ ఉంటే మరికొన్ని ఆహార పదార్థాలు కూడా చూద్దాం.. ముఖ్యం. ఈ రెండు మూలకాలు జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా వాటి పెరుగుదలకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా ఈ మూలకాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ ఆహారంలో గుడ్లను కచ్చితంగా చేర్చుకోండి. ఇది జుట్టుకు చాలా ముఖ్యం.